Maa Ammante Nakistam

Rs.140
Rs.140

Maa Ammante Nakistam
INR
MANIMN1809
Out Of Stock
140.0
Rs.140
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

మరుసటి రోజు టాయిలెట్ లో కూర్చున్నప్పుడు తలుపు మీద ఎదో అస్పష్టంగా కనిపించింది. చీకట్లో ఏమిటో తెలియలేదు. బట్టలు వేసుకుని వచ్చి వెలుతురులో తలుపును చూశాను.

దుమ్ముకొట్టుకునివున్న తలుపుమీద అమ్మ చేతిముద్ర స్పష్టంగా కనపడింది. గట్టిగ ఆనిచ్చిన చేయి అలాగే కిందకి జారినట్టుంది. గుండెపోటు వచ్చినపుడు దేన్నైనా పట్టుకోవడానికి తలుపు మీద చేయి అదిమివుండాలి. అక్కయ్యను పిలిచి చూపాను.

"అవును, అది అమ్మదే. ఇన్నాళ్ళు లేదు" అంది.

ఆ చేతిగుర్తు మీద నా చేతిని పెట్టి విచిత్రమైన స్పందనని అనుభవించాను.

                                                                           - రంగనాథ రామచంద్రరావు

మరుసటి రోజు టాయిలెట్ లో కూర్చున్నప్పుడు తలుపు మీద ఎదో అస్పష్టంగా కనిపించింది. చీకట్లో ఏమిటో తెలియలేదు. బట్టలు వేసుకుని వచ్చి వెలుతురులో తలుపును చూశాను. దుమ్ముకొట్టుకునివున్న తలుపుమీద అమ్మ చేతిముద్ర స్పష్టంగా కనపడింది. గట్టిగ ఆనిచ్చిన చేయి అలాగే కిందకి జారినట్టుంది. గుండెపోటు వచ్చినపుడు దేన్నైనా పట్టుకోవడానికి తలుపు మీద చేయి అదిమివుండాలి. అక్కయ్యను పిలిచి చూపాను. "అవును, అది అమ్మదే. ఇన్నాళ్ళు లేదు" అంది. ఆ చేతిగుర్తు మీద నా చేతిని పెట్టి విచిత్రమైన స్పందనని అనుభవించాను.                                                                            - రంగనాథ రామచంద్రరావు

Features

  • : Maa Ammante Nakistam
  • : Ranganatha Ramachandrarao
  • : Chaya Publications
  • : MANIMN1809
  • : Paperback
  • : 2020
  • : 150
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Maa Ammante Nakistam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam