The Prophet

Rs.150
Rs.150

The Prophet
INR
MANIMN1796
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                  "ది ప్రోఫెట్" ఆంగ్లంలో రాయబడిన కవితా వ్యాసాలు. ఖలీల్ జిబ్రాన్ రాసిన ఈ పుస్తకం మతపరమైన ప్రేరణలతో నిండివుంది.

                రచయిత స్వయంగా గీసిన దృష్టాంతాలతో ఈ పుస్తకం రూపొందించడానికి , సంపూర్ణంగా తయారుకావడానికి పదకొండు సంవత్సరాలకు పైగా తీసుకుంది. ఇది ఖలీల్ ప్రసిద్ధ రచన. ఇది అతని సాహిత్య ఉన్నతిని సూచిస్తుంది. ఈ రచనతో అతను "వాషింగ్టన్ విధి గాయక కవి" గా గుర్తింపబడ్డాడు.

                   ఆకర్షణీయమైన, అనుభూతితో కూడిన "ది ప్రోఫెట్" ప్రపంచమంతటా నలభై బాషలలో అనువదించబడింది. ఇరవైయవ శతాబ్దంలో అత్యంత విస్తృతంగా చదవబడిన పుస్తకంగా పరిగణింపబడింది. ఈ పుస్తకపు మొదటి ప్రచురణ 1300 ప్రతులు ఒక్క నెలలోనే అమ్ముడుపోయాయి.

                  "ది ప్రోఫెట్" ఆంగ్లంలో రాయబడిన కవితా వ్యాసాలు. ఖలీల్ జిబ్రాన్ రాసిన ఈ పుస్తకం మతపరమైన ప్రేరణలతో నిండివుంది.                 రచయిత స్వయంగా గీసిన దృష్టాంతాలతో ఈ పుస్తకం రూపొందించడానికి , సంపూర్ణంగా తయారుకావడానికి పదకొండు సంవత్సరాలకు పైగా తీసుకుంది. ఇది ఖలీల్ ప్రసిద్ధ రచన. ఇది అతని సాహిత్య ఉన్నతిని సూచిస్తుంది. ఈ రచనతో అతను "వాషింగ్టన్ విధి గాయక కవి" గా గుర్తింపబడ్డాడు.                    ఆకర్షణీయమైన, అనుభూతితో కూడిన "ది ప్రోఫెట్" ప్రపంచమంతటా నలభై బాషలలో అనువదించబడింది. ఇరవైయవ శతాబ్దంలో అత్యంత విస్తృతంగా చదవబడిన పుస్తకంగా పరిగణింపబడింది. ఈ పుస్తకపు మొదటి ప్రచురణ 1300 ప్రతులు ఒక్క నెలలోనే అమ్ముడుపోయాయి.

Features

  • : The Prophet
  • : Ranganatha Ramachandrarao
  • : Fingerprint Publications
  • : MANIMN1796
  • : Paperback
  • : 2021
  • : 128
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:The Prophet

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam