Kurnool Katha

By Dr M Harikishan (Author)
Rs.400
Rs.400

Kurnool Katha
INR
MANIMN1723
In Stock
400.0
Rs.400


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             కర్నూలు జిల్లాలోని తెలుగు కథాదొక విచిత్ర స్థితి. తొలినాళ్ళ కర్నూలు కథకు ఆధారం ఊహాజనిత ఆదర్శ జీవితం. ఇది సాధారణ అంశమే అయినా కర్నూలు కథ ఇందులో సాహిత్య ప్రామాణికతను నోచుకోలేదు. తరువాత తరం కర్నూలు కథ స్థానిక సమస్యల్ని స్థానిక సామాజిక వాతావరణాన్ని తడిమింది గని ఇది గూడా గుర్తింపుకు నోచుకోలేదు. తొంభైలలో మొదలైన ఒరవడి సాధారణ జీవిత వాస్తవాలను, వైరుధ్యాలను ప్రతిబింబించింది. ఈ తరం బైటి సాహిత్య వాతావరణంతో సంబంధాలు ఏర్పరచుకోగలిగింది. కర్నూలు సాహిత్య కృషిని బయల్పరచింది.

                                                                                                - డా. ఎం. హరికిషన్
             కర్నూలు జిల్లాలోని తెలుగు కథాదొక విచిత్ర స్థితి. తొలినాళ్ళ కర్నూలు కథకు ఆధారం ఊహాజనిత ఆదర్శ జీవితం. ఇది సాధారణ అంశమే అయినా కర్నూలు కథ ఇందులో సాహిత్య ప్రామాణికతను నోచుకోలేదు. తరువాత తరం కర్నూలు కథ స్థానిక సమస్యల్ని స్థానిక సామాజిక వాతావరణాన్ని తడిమింది గని ఇది గూడా గుర్తింపుకు నోచుకోలేదు. తొంభైలలో మొదలైన ఒరవడి సాధారణ జీవిత వాస్తవాలను, వైరుధ్యాలను ప్రతిబింబించింది. ఈ తరం బైటి సాహిత్య వాతావరణంతో సంబంధాలు ఏర్పరచుకోగలిగింది. కర్నూలు సాహిత్య కృషిని బయల్పరచింది.                                                                                                 - డా. ఎం. హరికిషన్

Features

  • : Kurnool Katha
  • : Dr M Harikishan
  • : Deepthi Publications
  • : MANIMN1723
  • : Paperback
  • : 2020
  • : 501
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kurnool Katha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam