Kathalu Leni Kalam

By Olga (Author)
Rs.75
Rs.75

Kathalu Leni Kalam
INR
VISHARS214
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             "మట్టంతా ప్రాణమాయమేనమ్మా! మన కంటికి కనిపించేవి కనిపించినవి ఎన్నో జీవరాసులు ఈ మట్టిలో పుట్టి పెరిగి చచ్చిపోతున్నాయి. అదే భూసారం ఆ ప్రాణాలు లేకపోతే ఈ మట్టికి అర్థం లేదు. ఈ మట్టి లేకపోతే ఆ ప్రాణులే లేవు. ఆ పరస్పరాధారం ఉందే, అదే ఈ మొత్తం సృష్టిలో గొప్ప అద్భుతం. మనమూ దాంట్లో భాగమే. అది లేకపోతె మనం లేం. మనం బాగుండాలంటే మట్టి బాగుండాలి. మట్టి లోపల పుట్టే జీవులన్నీ బాగుండాలి. మట్టి లోపల పుట్టే జీవులన్నీ బాగుండాలి. మనిషంటే మట్టే - మట్టిలో లేనిది, మట్టి కానిది ఏమీ లేదు మనిషిలో. అందుకే మట్టితో సావాసం చేయాలి".

              మట్టి చేతిలోకి తీసుకుని అనన్య చిట్టి చేతుల్లో పోస్తూ చెప్పేవాడు. "ఎంత సారం ఉందో చూడు - ఈ సారాన్ని పోగొట్టుకుంటే తిరిగిరాదు. భూసారం, కాలం, ప్రాణం ఇవి ఒకసారి పోతే తిరిగిరావు".

                                  - ఓల్గా

             "మట్టంతా ప్రాణమాయమేనమ్మా! మన కంటికి కనిపించేవి కనిపించినవి ఎన్నో జీవరాసులు ఈ మట్టిలో పుట్టి పెరిగి చచ్చిపోతున్నాయి. అదే భూసారం ఆ ప్రాణాలు లేకపోతే ఈ మట్టికి అర్థం లేదు. ఈ మట్టి లేకపోతే ఆ ప్రాణులే లేవు. ఆ పరస్పరాధారం ఉందే, అదే ఈ మొత్తం సృష్టిలో గొప్ప అద్భుతం. మనమూ దాంట్లో భాగమే. అది లేకపోతె మనం లేం. మనం బాగుండాలంటే మట్టి బాగుండాలి. మట్టి లోపల పుట్టే జీవులన్నీ బాగుండాలి. మట్టి లోపల పుట్టే జీవులన్నీ బాగుండాలి. మనిషంటే మట్టే - మట్టిలో లేనిది, మట్టి కానిది ఏమీ లేదు మనిషిలో. అందుకే మట్టితో సావాసం చేయాలి".               మట్టి చేతిలోకి తీసుకుని అనన్య చిట్టి చేతుల్లో పోస్తూ చెప్పేవాడు. "ఎంత సారం ఉందో చూడు - ఈ సారాన్ని పోగొట్టుకుంటే తిరిగిరాదు. భూసారం, కాలం, ప్రాణం ఇవి ఒకసారి పోతే తిరిగిరావు".                                   - ఓల్గా

Features

  • : Kathalu Leni Kalam
  • : Olga
  • : Swecha Prachuranalu
  • : VISHARS214
  • : Paperback
  • : 2016
  • : 120
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kathalu Leni Kalam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam