Bhinna Sandarbhalu

By Olga (Author)
Rs.120
Rs.120

Bhinna Sandarbhalu
INR
TELBOOK081
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         "నా ఈ శరీరం నాది కాదా? దీని మీద అధికారం నాది కాదా? దీని మీద హక్కు నాకు లేదా అని నా ఆత్మా అరిచే అరుపులను విననట్లు, అవి వినపడనట్లు కూచోటం నా చేత కావటం లేదు. నేనెక్కడ పరాయిదాన్ని కానో, ఎక్కడ నాకూ, నా ఆలోచనలకూ గౌరవం దొరుకుతుందో ఆ చోటుని వెదుక్కుంటూ వెళ్ళాలి. ఆ చోటు ఎక్కడా లేదని వీళ్ళు చెప్పే మాటలు నేను నమ్మను ఒక వేళ ఇంతవరకూ ఆ చోటు ఎక్కడా లేకపోతే నేను సృష్టిస్తాను. ఆడది కేవలం పిల్లల్ని మాత్రమే సృష్టిస్తుందనుకునే వాళ్ళ కళ్ళు తెరిపించేలా నేను కొత్త ఆలోచనలనూ, కొత్త చోటునూ సృష్టిస్తాను."

                                                                 - ఓల్గా

         "నా ఈ శరీరం నాది కాదా? దీని మీద అధికారం నాది కాదా? దీని మీద హక్కు నాకు లేదా అని నా ఆత్మా అరిచే అరుపులను విననట్లు, అవి వినపడనట్లు కూచోటం నా చేత కావటం లేదు. నేనెక్కడ పరాయిదాన్ని కానో, ఎక్కడ నాకూ, నా ఆలోచనలకూ గౌరవం దొరుకుతుందో ఆ చోటుని వెదుక్కుంటూ వెళ్ళాలి. ఆ చోటు ఎక్కడా లేదని వీళ్ళు చెప్పే మాటలు నేను నమ్మను ఒక వేళ ఇంతవరకూ ఆ చోటు ఎక్కడా లేకపోతే నేను సృష్టిస్తాను. ఆడది కేవలం పిల్లల్ని మాత్రమే సృష్టిస్తుందనుకునే వాళ్ళ కళ్ళు తెరిపించేలా నేను కొత్త ఆలోచనలనూ, కొత్త చోటునూ సృష్టిస్తాను."                                                                  - ఓల్గా

Features

  • : Bhinna Sandarbhalu
  • : Olga
  • : Telugu Book House
  • : TELBOOK081
  • : Paperback
  • : 2015
  • : 197
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Bhinna Sandarbhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam