179 మంది రచయితలు రాసిన 396 కథలతో కరచాలనం. ఆ కరచాలనపు వెచ్చదనంలో ఎన్నెన్నో భావావేశాలు అనుబంధాలు, అనుభవాలు. తెలుగు సాహిత్య చరిత్రలో చిన్న భాగమైనందుకు అంతులేని ఆనందం.
ఇది అంత సాఫీగా జరిగిన ప్రయాణం కాదు. అయినా కించిత్తు బాధలేదు. ఏయేటి కాయేడు సంకల్పం దృఢమైందే తప్ప ఏనాడూ పల్చబడలేదు. అందుకే ఈ ప్రయాణం ఇలా నిరాటకంగా సాగుతోంది.
1990 లో మొదలైన 29 యేళ్ల ప్రయాణమిది.
29 కథాసంకలనాల అనుభవం.