Katha 2024 ( 1990- 2024)

By Vasireddy Naveen (Author)
Rs.175
Rs.175

Katha 2024 ( 1990- 2024)
INR
MANIMN6673
In Stock
175.0
Rs.175


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఈ కథ వెనుక కథ

డబ్బు జేబులో కుక్కినట్లు నా విజ్ఞానమంతా ఈ కల్పితకథలో నింపాను

- అబ్బాసిడ్ రాకుమారి ఉలయ్యా బింట్ అల్-మల్టీ
-  తొమ్మిదవ శతాబ్ది ప్రారంభపు పద్యాల నుండి'

చూడగానే 'వెనక నుండి నడపడం' అన్న పదబంధం మనం సాంప్రదాయికంగా అర్థం చేసికొన్న, అందరికీ తెలిసిన 'ముందుండి నడిపించే' నాయకత్వానికి విరుద్ధంగా కనిపిస్తుంది. అయితే దీన్ని చూడవలసిన అవసరమేముంది అన్నది ప్రశ్న. నా దృష్టిలో దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి, వెనక నుండి నడిపించడమన్నది గత అయిదు దశాబ్దాలలో విజయవంతంగా అమలు చేయబడింది. అది కూడా చిన్నా, పెద్దా కంపెనీలలో విభిన్నమైన పరిస్థితుల్లో. ఇది ఈ పద్ధతికి గొప్ప విశ్వసనీయతను ఇస్తుంది. ఈ పద్ధతిని ఉపయోగించి గణనీయమైన ఫలితాలను సాధించారు. దీన్ని ఒక 'తేలిక' (సాఫ్ట్) ప్రత్యామ్నాయంగానో, యాదృచ్ఛికమైన ఆలోచనగానో పొరబడవద్దు. రెండు, ముందుండి నడిపించడమనేది పూర్వకాలంలో బహుశా సైన్యాన్ని నడిపించే పద్ధతి. ఇక్కడ నాయకుడు తన సైన్యానికి ముందుండి తన ముఖం చూపిస్తాడు, తన వ్యక్తిగత ప్రాముఖ్యం వల్ల సైన్యానికి ప్రేరణనిస్తాడు, ఉత్సాహాన్నిస్తాడు, శక్తినిస్తాడు. నాయకుడి వీరత్వమే సైన్యాన్ని ధైర్యసాహసాలతో నింపుతుంది. అమెరికాలో చాలా ప్రచురంగా ఉన్న ఈ నాయకత్వ శైలి ఇప్పుడు గొప్ప ఒత్తిడికి లోనవుతూ ఉంది. దీనికి కారణాలు:

  1. సంస్థలు చాలా పెద్దవి, సంక్లిష్టమైనవీ అవుతున్నాయి. సరఫరా గొలుసు మార్కెట్లు వైవిధ్యభరితమవుతున్నాయి.

1 Angus Fletcher wonder works (New York: Simon & Shuster, 2021), p.54.......................

ఈ కథ వెనుక కథ డబ్బు జేబులో కుక్కినట్లు నా విజ్ఞానమంతా ఈ కల్పితకథలో నింపాను - అబ్బాసిడ్ రాకుమారి ఉలయ్యా బింట్ అల్-మల్టీ -  తొమ్మిదవ శతాబ్ది ప్రారంభపు పద్యాల నుండి' చూడగానే 'వెనక నుండి నడపడం' అన్న పదబంధం మనం సాంప్రదాయికంగా అర్థం చేసికొన్న, అందరికీ తెలిసిన 'ముందుండి నడిపించే' నాయకత్వానికి విరుద్ధంగా కనిపిస్తుంది. అయితే దీన్ని చూడవలసిన అవసరమేముంది అన్నది ప్రశ్న. నా దృష్టిలో దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి, వెనక నుండి నడిపించడమన్నది గత అయిదు దశాబ్దాలలో విజయవంతంగా అమలు చేయబడింది. అది కూడా చిన్నా, పెద్దా కంపెనీలలో విభిన్నమైన పరిస్థితుల్లో. ఇది ఈ పద్ధతికి గొప్ప విశ్వసనీయతను ఇస్తుంది. ఈ పద్ధతిని ఉపయోగించి గణనీయమైన ఫలితాలను సాధించారు. దీన్ని ఒక 'తేలిక' (సాఫ్ట్) ప్రత్యామ్నాయంగానో, యాదృచ్ఛికమైన ఆలోచనగానో పొరబడవద్దు. రెండు, ముందుండి నడిపించడమనేది పూర్వకాలంలో బహుశా సైన్యాన్ని నడిపించే పద్ధతి. ఇక్కడ నాయకుడు తన సైన్యానికి ముందుండి తన ముఖం చూపిస్తాడు, తన వ్యక్తిగత ప్రాముఖ్యం వల్ల సైన్యానికి ప్రేరణనిస్తాడు, ఉత్సాహాన్నిస్తాడు, శక్తినిస్తాడు. నాయకుడి వీరత్వమే సైన్యాన్ని ధైర్యసాహసాలతో నింపుతుంది. అమెరికాలో చాలా ప్రచురంగా ఉన్న ఈ నాయకత్వ శైలి ఇప్పుడు గొప్ప ఒత్తిడికి లోనవుతూ ఉంది. దీనికి కారణాలు: సంస్థలు చాలా పెద్దవి, సంక్లిష్టమైనవీ అవుతున్నాయి. సరఫరా గొలుసు మార్కెట్లు వైవిధ్యభరితమవుతున్నాయి. 1 Angus Fletcher wonder works (New York: Simon & Shuster, 2021), p.54.......................

Features

  • : Katha 2024 ( 1990- 2024)
  • : Vasireddy Naveen
  • : Katha Sahity
  • : MANIMN6673
  • : paparback
  • : Dec, 2025
  • : 267
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Katha 2024 ( 1990- 2024)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam