Kappasthambham

Rs.120
Rs.120

Kappasthambham
INR
VISHAL1071
Out Of Stock
120.0
Rs.120
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

              బంగారం ఉండాలే గాని స్వర్ణశిల్పి ఏ నగనైనా చెక్కి అందించగలడు. ఊహ, పలుకుబడి పుష్కలంగా ఉన్న శ్రీనివాసరావు కథ, కవిత్వం, నాటకం, వ్యాసం ఏది రాసినా వాటిలో పనితనం ఉండే తీరుతుంది. వాక్య నిర్మాణమో, నేతలో ఉత్తరాంధ్రత్వం గుబాళిస్తుంది. తన ఊరిని తన వారిని ప్రేమించేవాడు మాత్రమే తన దేశాన్ని ప్రేమించగలడు. చింతకింది శ్రీనివాసరావు వృత్తి నిష్ఠ కలిగిన పాత్రికేయుడు. సద్యస్పూర్తి గల కవి. మంచి కథకుడు, నాటకకర్త, వక్త, మాటకారి. కళింగాంధ్ర మాండలికాన్ని పల్లకి ఎక్కించి ఊరేగిస్తున్న బోయీ. అక్కడ ఆగుతాను. పోలీసు ఎఫ్ఐఆర్ లో, సివిల్ దావాలో ప్లెయింట్  కాపీలో లేని ఆరోపణలని దాటి వెళ్లి వాదించకూడదు. ఇది రాజ్యాంగం నిర్దేశించిన ధర్మం, అందుకని ‘కప్తస్తంభం’ కథల్ని దాటి వెళ్ళను. అయినా మంచి పుస్తకాల దొరికిందని చెర్నాకోలకి కుచ్చుల చెండులా ఉండాలి గాని అదును దొరికిందని చెర్నాకోల అయిపోకూడదు. శ్రీనివాసరావు నుండి మరెన్నో మంచి రచనలు రావాలని ఆకాంక్షిస్తున్నా. ఆశీర్వదిస్తున్నా.

                        శ్రీరమణ

              బంగారం ఉండాలే గాని స్వర్ణశిల్పి ఏ నగనైనా చెక్కి అందించగలడు. ఊహ, పలుకుబడి పుష్కలంగా ఉన్న శ్రీనివాసరావు కథ, కవిత్వం, నాటకం, వ్యాసం ఏది రాసినా వాటిలో పనితనం ఉండే తీరుతుంది. వాక్య నిర్మాణమో, నేతలో ఉత్తరాంధ్రత్వం గుబాళిస్తుంది. తన ఊరిని తన వారిని ప్రేమించేవాడు మాత్రమే తన దేశాన్ని ప్రేమించగలడు. చింతకింది శ్రీనివాసరావు వృత్తి నిష్ఠ కలిగిన పాత్రికేయుడు. సద్యస్పూర్తి గల కవి. మంచి కథకుడు, నాటకకర్త, వక్త, మాటకారి. కళింగాంధ్ర మాండలికాన్ని పల్లకి ఎక్కించి ఊరేగిస్తున్న బోయీ. అక్కడ ఆగుతాను. పోలీసు ఎఫ్ఐఆర్ లో, సివిల్ దావాలో ప్లెయింట్  కాపీలో లేని ఆరోపణలని దాటి వెళ్లి వాదించకూడదు. ఇది రాజ్యాంగం నిర్దేశించిన ధర్మం, అందుకని ‘కప్తస్తంభం’ కథల్ని దాటి వెళ్ళను. అయినా మంచి పుస్తకాల దొరికిందని చెర్నాకోలకి కుచ్చుల చెండులా ఉండాలి గాని అదును దొరికిందని చెర్నాకోల అయిపోకూడదు. శ్రీనివాసరావు నుండి మరెన్నో మంచి రచనలు రావాలని ఆకాంక్షిస్తున్నా. ఆశీర్వదిస్తున్నా.                         శ్రీరమణ

Features

  • : Kappasthambham
  • : Chintakindi Srinivasa Rao
  • : Srinija Prachuranalu
  • : VISHAL1071
  • : Paperback
  • : 2018
  • : 128
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kappasthambham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam