Haasyaa Haasya Kathalu

By Dr Gayatridevi (Author)
Rs.120
Rs.120

Haasyaa Haasya Kathalu
INR
MANIMN1355
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

      స్వర్గ లోకంలో దేవతలంతా సమావేశం అయ్యారు. అందరి మొహాలలోనూ కలవరం కనబడుతోంది... ఆరోగ్యంగా ఉండవలసిన భూదేవి కలరహితంగా అనారోగ్యంగా కనబడడమే వారి కలవరానికి కారణం. భూదేవిలో కళ తప్పడానికి గల కారణాలు కనిపెట్టి ఆవిడలో పూర్వ కళని తీసుకురావాలన్నది సమావేశ లక్ష్యం.

        సభాసదులంతా ఆశీనులయ్యాక, ఇంద్రుడు వచ్చి సింహాసనాన్ని అధిష్టించాడు, భూదేవిని సభికులలో నుండి వచ్చి వేదిక మీద ఉన్న ప్రత్యేక సింహాసనాన్ని అలంకరించామని ఆహ్వానించాడు. అడుగు తీసి అడుగు వెయ్యడానికి కష్టపడుతూ, ఆయాస పడుతూ, అతి ప్రయాస మీద వేదికని చేరి సింహాసనంలో ఇరుక్కుని కూర్చుంది భూదేవి. భూదేవి పడుతున్న బాధని చూసి భరించలేకపోయారు సభికులు.

                                                                                                    - డా. గాయత్రీదేవి

      స్వర్గ లోకంలో దేవతలంతా సమావేశం అయ్యారు. అందరి మొహాలలోనూ కలవరం కనబడుతోంది... ఆరోగ్యంగా ఉండవలసిన భూదేవి కలరహితంగా అనారోగ్యంగా కనబడడమే వారి కలవరానికి కారణం. భూదేవిలో కళ తప్పడానికి గల కారణాలు కనిపెట్టి ఆవిడలో పూర్వ కళని తీసుకురావాలన్నది సమావేశ లక్ష్యం.         సభాసదులంతా ఆశీనులయ్యాక, ఇంద్రుడు వచ్చి సింహాసనాన్ని అధిష్టించాడు, భూదేవిని సభికులలో నుండి వచ్చి వేదిక మీద ఉన్న ప్రత్యేక సింహాసనాన్ని అలంకరించామని ఆహ్వానించాడు. అడుగు తీసి అడుగు వెయ్యడానికి కష్టపడుతూ, ఆయాస పడుతూ, అతి ప్రయాస మీద వేదికని చేరి సింహాసనంలో ఇరుక్కుని కూర్చుంది భూదేవి. భూదేవి పడుతున్న బాధని చూసి భరించలేకపోయారు సభికులు.                                                                                                     - డా. గాయత్రీదేవి

Features

  • : Haasyaa Haasya Kathalu
  • : Dr Gayatridevi
  • : Deepthi Publications
  • : MANIMN1355
  • : Paperback
  • : 2020
  • : 162
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Haasyaa Haasya Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam