Deyyam Kadhalu

By P Narasimha Rao (Author)
Rs.60
Rs.60

Deyyam Kadhalu
INR
ETCBKTC113
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             రిపోర్ట్ టైప్ చేయడం ముగించి వేళ్ళు నొక్కుకుంటూ బద్ధకంగా వళ్ళు విరుచుకున్నాను. దాదాపూ గంట సేపటి నుండి చెయిర్ కి అతుక్కుపోయి ఏకాగ్రతగా తయారుచేసిన ఇరవై పేజీల రిపోర్ట్ నన్ను అలసిపోయేట్టు చేసింది.

'రామూ!' బాయ్ ని పిలిచాడు.

'సార్!' పరిగెత్తుకు వచ్చాడు బాయ్.

మంచినీళ్ళు..! అతని కేసి చూడకుండా చెయిర్ లో వెనక్కి తల వాల్చి కనులు మూసుకుంటూ చెప్పాను. బాయ్ నీళ్ళు తీసుకుని రావడానికి వెళ్ళాడు.నిమిషం తరువాత వాడు వాటర్ గ్లాస్ తో ప్రత్యక్షమయ్యాడు. మంచినీళ్ళు తాగి, కంప్యూటర్ స్క్రీన్ మీద రిపోర్ట్ ను మొదటి పేజీ నుండి తిరిగి చదివాను. బాగానే ఉందనిపించిన తరువాత అసిస్టెంట్ ను పిలిచి దాన్ని ప్రింట్ తీసి కవర్ లో పెట్టి ఇవ్వమని చెప్పి, చెయిర్ లో నుండి లేచి వళ్ళు విరుచుకుంటూ కిటికీ దగ్గరకి నడిచి బయటకి చూశాను. సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఎర్రని కిరణాలు ఏటవాలుగా పడుతూ మెరుస్తున్నాయి. అప్పటి వరకూ వెచ్చగా ఉన్న గాలి కొంచెం చల్లబడినట్లుగా అనిపించింది. బహుశా చెమట పట్టడం వలన అనుకుంటా..! అలా గాలి మొహానికి తగులుతూ ఉంటే హాయిగా అనిపించింది. ఏమయినా సహజమయిన మందమారుతం ముందు ఫ్యాన్ గాలి ఏ మాత్రం సరిపోదు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

             రిపోర్ట్ టైప్ చేయడం ముగించి వేళ్ళు నొక్కుకుంటూ బద్ధకంగా వళ్ళు విరుచుకున్నాను. దాదాపూ గంట సేపటి నుండి చెయిర్ కి అతుక్కుపోయి ఏకాగ్రతగా తయారుచేసిన ఇరవై పేజీల రిపోర్ట్ నన్ను అలసిపోయేట్టు చేసింది. 'రామూ!' బాయ్ ని పిలిచాడు. 'సార్!' పరిగెత్తుకు వచ్చాడు బాయ్. మంచినీళ్ళు..! అతని కేసి చూడకుండా చెయిర్ లో వెనక్కి తల వాల్చి కనులు మూసుకుంటూ చెప్పాను. బాయ్ నీళ్ళు తీసుకుని రావడానికి వెళ్ళాడు.నిమిషం తరువాత వాడు వాటర్ గ్లాస్ తో ప్రత్యక్షమయ్యాడు. మంచినీళ్ళు తాగి, కంప్యూటర్ స్క్రీన్ మీద రిపోర్ట్ ను మొదటి పేజీ నుండి తిరిగి చదివాను. బాగానే ఉందనిపించిన తరువాత అసిస్టెంట్ ను పిలిచి దాన్ని ప్రింట్ తీసి కవర్ లో పెట్టి ఇవ్వమని చెప్పి, చెయిర్ లో నుండి లేచి వళ్ళు విరుచుకుంటూ కిటికీ దగ్గరకి నడిచి బయటకి చూశాను. సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఎర్రని కిరణాలు ఏటవాలుగా పడుతూ మెరుస్తున్నాయి. అప్పటి వరకూ వెచ్చగా ఉన్న గాలి కొంచెం చల్లబడినట్లుగా అనిపించింది. బహుశా చెమట పట్టడం వలన అనుకుంటా..! అలా గాలి మొహానికి తగులుతూ ఉంటే హాయిగా అనిపించింది. ఏమయినా సహజమయిన మందమారుతం ముందు ఫ్యాన్ గాలి ఏ మాత్రం సరిపోదు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Deyyam Kadhalu
  • : P Narasimha Rao
  • : Brilliant Books
  • : ETCBKTC113
  • : Paperback
  • : 2017
  • : 96
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Deyyam Kadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam