Chayadevi Chetthakathalu

By Pravallika Sastry (Author)
Rs.100
Rs.100

Chayadevi Chetthakathalu
INR
MANIMN1069
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                       ఛాయాదేవి అంటే సగటు మనిషికి ప్రతిరూపం. ఆవిడ మీ పక్కింటి పిన్నిగారు అయ్యండచ్చు. మీ ఎదురింటి పెద్దమ్మ అయ్యిండచ్చు. మీ ఇంట్లో, అత్తగారో, ఆమ్మో అయ్యిండచ్చు. లేదా బీరకాయ పీచు బామ్మా అయ్యిండచ్చు. కంగారు పడకండి.... కోపం, బాధ, ఆలోచనా , అంతర్మధనం , ఆచారం, ఇలా ఎన్నో హారాలను మేడలో వేసుకుని మన ఇంట్లో మన వీధిలో మన మధ్య తిరిగే ఒక సగటు ఆడమానిషి ఛాయాదేవి.

                   ఒక చాదస్తపు బామ్మకి చాతుర్యం తోడైతే... ప్రపంచం అంత చి, చెత్త గోల అని పక్కన పారేసే విషయాలన్నింటిని తన బుర్రలో బంధించి అవకాశం ఉన్నప్పుడల్లా మన మీదకి ప్రశ్నల బాణాలు వదిలేసి. తాను హాయిగా లోపలికి వెళ్ళి పోయి మంచం ఎక్కి నిద్రపోతుంది.

                        ఆ ప్రశ్నల బాణాలకు బదులు వెతికే సత్తా ఉంటె ఒకసారి ఛాయాదేవి వాళ్ళ పుస్తకింటికి వెళ్లి తొంగి చూసి రండి.

                       ఛాయాదేవి అంటే సగటు మనిషికి ప్రతిరూపం. ఆవిడ మీ పక్కింటి పిన్నిగారు అయ్యండచ్చు. మీ ఎదురింటి పెద్దమ్మ అయ్యిండచ్చు. మీ ఇంట్లో, అత్తగారో, ఆమ్మో అయ్యిండచ్చు. లేదా బీరకాయ పీచు బామ్మా అయ్యిండచ్చు. కంగారు పడకండి.... కోపం, బాధ, ఆలోచనా , అంతర్మధనం , ఆచారం, ఇలా ఎన్నో హారాలను మేడలో వేసుకుని మన ఇంట్లో మన వీధిలో మన మధ్య తిరిగే ఒక సగటు ఆడమానిషి ఛాయాదేవి.                    ఒక చాదస్తపు బామ్మకి చాతుర్యం తోడైతే... ప్రపంచం అంత చి, చెత్త గోల అని పక్కన పారేసే విషయాలన్నింటిని తన బుర్రలో బంధించి అవకాశం ఉన్నప్పుడల్లా మన మీదకి ప్రశ్నల బాణాలు వదిలేసి. తాను హాయిగా లోపలికి వెళ్ళి పోయి మంచం ఎక్కి నిద్రపోతుంది.                         ఆ ప్రశ్నల బాణాలకు బదులు వెతికే సత్తా ఉంటె ఒకసారి ఛాయాదేవి వాళ్ళ పుస్తకింటికి వెళ్లి తొంగి చూసి రండి.

Features

  • : Chayadevi Chetthakathalu
  • : Pravallika Sastry
  • : Godavari Prachuranalu
  • : MANIMN1069
  • : Paperback
  • : 2019
  • : 110
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Chayadevi Chetthakathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam