Chandamama 1984

By Chandamama (Author)
Rs.540
Rs.540

Chandamama 1984
INR
MANIMN4239
In Stock
540.0
Rs.540


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ముగ్గురు మాంత్రికులు 

తమ వద్దకు పరిగెత్తుకు వస్తున్న పిశాచా లను చూసి, పద్మపాదుడు చిరునవ్వు నవ్వాడు, భల్లూకకేతుడు మాత్రం వాటి కేసి చూసి, అయిష్టంగా తల పక్కకు తిప్పి, పింగళుడికి ఎంతో వినయంగా నమస్కరిస్తూ, "ప్రభో, ఈ క్షుద్రజీవా లకు నేను నాయకుడుగా వుండలేను. దయవుంచి నన్ను మీ వెంట తీసుకు పొండి!" అన్నాడు.

పింగళుడు జవాబేమీ చెప్పలేదు. అప్పుడు పద్మపాదుడు, భల్లూకకేతుడి భుజం తడుతూ, "భల్లూకకేతా! నువ్వు ఈ పర్వత ప్రాంతాల, ఈ రక్కసిగణానికి నాయకత్వం వహించి బతకటమే అన్ని విధాలా చిదని నా అభిప్రాయం!" అన్నాడు.

"అయ్యా, ప్రభో! ఆ జీవితం ఇక నాకు వద్దు!" అంటూ భల్లూకకేతుడు,


ముగ్గురు మాంత్రికులు తమ వద్దకు పరిగెత్తుకు వస్తున్న పిశాచా లను చూసి, పద్మపాదుడు చిరునవ్వు నవ్వాడు, భల్లూకకేతుడు మాత్రం వాటి కేసి చూసి, అయిష్టంగా తల పక్కకు తిప్పి, పింగళుడికి ఎంతో వినయంగా నమస్కరిస్తూ, "ప్రభో, ఈ క్షుద్రజీవా లకు నేను నాయకుడుగా వుండలేను. దయవుంచి నన్ను మీ వెంట తీసుకు పొండి!" అన్నాడు. పింగళుడు జవాబేమీ చెప్పలేదు. అప్పుడు పద్మపాదుడు, భల్లూకకేతుడి భుజం తడుతూ, "భల్లూకకేతా! నువ్వు ఈ పర్వత ప్రాంతాల, ఈ రక్కసిగణానికి నాయకత్వం వహించి బతకటమే అన్ని విధాలా చిదని నా అభిప్రాయం!" అన్నాడు. "అయ్యా, ప్రభో! ఆ జీవితం ఇక నాకు వద్దు!" అంటూ భల్లూకకేతుడు,

Features

  • : Chandamama 1984
  • : Chandamama
  • : Mohan Publications
  • : MANIMN4239
  • : paparback
  • : 650
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Chandamama 1984

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam