Bucchibabu kathalu Vol- 1

By Buchi Babu (Author)
Rs.350
Rs.350

Bucchibabu kathalu Vol- 1
INR
MANIMN1206
In Stock
350.0
Rs.350


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             మన జీవితమంతా కలలు కంటూ కూర్చోవడామేనని, తీయని కలలన్ని యవ్వనంలోనే కంటమని , అంచేత జీవితంలోని మాధుర్యం అంతా యోవనంలోనే వుందని ఎవరైనా అంటే వారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను; కానీ ఈ కలలేవి యధార్ధాలు కావు. పాతకాలాల్ని స్మరించుకుంటూ బ్రతకాల్సిందే అని అంటే మాత్రం నేను ఖాండిస్తాను. కల యధార్ధమవుతుందని నేను రుజువు చేసుకున్నాను. నిదర్శనం యిస్తాను.

             నా యువక స్వప్నాలకు ఆద్యంతాలు ఆశప్రియ. ఆమె నా ఊహ విశ్వానికి కేంద్రం; హృదయానికి నాలుగో పరిమాణం; నా పునికి కారకురాలు ; నిద్రకు కన్నీటితో తడిసిన తలగడదిండు, వొక్క కన్నీటి బిందువును, శాస్త్రజ్ఞుడు పరిశోధిస్తే అందులో ఆశప్రియ అణువులు దొరుకుతాయి; ఆ పరమాణువుల వింతకాలయిక నా స్వప్నం.

             మన జీవితమంతా కలలు కంటూ కూర్చోవడామేనని, తీయని కలలన్ని యవ్వనంలోనే కంటమని , అంచేత జీవితంలోని మాధుర్యం అంతా యోవనంలోనే వుందని ఎవరైనా అంటే వారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను; కానీ ఈ కలలేవి యధార్ధాలు కావు. పాతకాలాల్ని స్మరించుకుంటూ బ్రతకాల్సిందే అని అంటే మాత్రం నేను ఖాండిస్తాను. కల యధార్ధమవుతుందని నేను రుజువు చేసుకున్నాను. నిదర్శనం యిస్తాను.              నా యువక స్వప్నాలకు ఆద్యంతాలు ఆశప్రియ. ఆమె నా ఊహ విశ్వానికి కేంద్రం; హృదయానికి నాలుగో పరిమాణం; నా పునికి కారకురాలు ; నిద్రకు కన్నీటితో తడిసిన తలగడదిండు, వొక్క కన్నీటి బిందువును, శాస్త్రజ్ఞుడు పరిశోధిస్తే అందులో ఆశప్రియ అణువులు దొరుకుతాయి; ఆ పరమాణువుల వింతకాలయిక నా స్వప్నం.

Features

  • : Bucchibabu kathalu Vol- 1
  • : Buchi Babu
  • : Nachethana Publishing House
  • : MANIMN1206
  • : Paperback
  • : 2018
  • : 398
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bucchibabu kathalu Vol- 1

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam