British Crime Kadhalu

Rs.140
Rs.140

British Crime Kadhalu
INR
PRISMBK125
In Stock
140.0
Rs.140

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             ఓ థియరీ ప్రకారం మనిషి జీవితం చాలా ప్రమాదకరమైనది, చిన్నది కూడా. దీన్ని బ్రిటిష్ క్రైం రచయితలూ విషం, ఆటోమేటిక్ రివాల్వర్, కారు ప్రమాదం, సుత్తి, కత్తి, పైనించి తోయడం, పాయింట్ 48 బులెట్ లతో నిజం చేస్తున్నారు. ఓ సందర్భంలో దిన్డుతో అదిమి కూడా. అతిపాత నేరమైన ఎంతో మృదువుగా, మధురంగా, రుచిగా అందించే ఈ సంపుటి నివసించే కాలం నాటి నుంచి మనిషికి ఇలాంటి కథలంటే ఆసక్తి మరి. ఇవన్నీ మల్లాది వెంకట కృష్ణమూర్తి తెలుగులోకి అందించారు. ఇవి చదివి మీ ఫేవరేట్ హత్యాయుధం ఏదో నిర్ణయించుకోండి.

Features

  • : British Crime Kadhalu
  • : Malladi Venkata Krishna Murthy
  • : Lipi Publications
  • : PRISMBK125
  • : Paperback
  • : 2017
  • : 160
  • : Paperback

Reviews

Be the first one to review this product

Discussion:British Crime Kadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam