Balanandham 2

Rs.100
Rs.100

Balanandham 2
INR
MANIMN0269
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

               పిల్లలకు తాము చెప్పదలుచుకున్నది ఏదో అది రాయడం 'బాలసాహిత్యం' అని కాకుండా, పిల్లలకు కావలసిందేమిటో, వారికి ఏది నచ్చుతుందో, ఏది వారు అభిలషిస్తారో - ఆ కోణంలో అలోచించి, వారికి నచ్చే విధంగా చెబుతూ - ఆ చెప్పడంలోనే పిల్లల మానసిక వికాసానికీ, వ్యక్తిత్వ పురోగతికీ కృషిచేసిన నిజమైన బాలసాహితీవేత్తలు రేడియో అన్నయ్య, అక్కయ్య. పిల్లల్లోని సృజనాత్మకతను వారిచేతనే కథలుగా, కవితలుగా, బొమ్మలుగా వెలువరించడానికి దోహదం చేస్తూ, వారికి నచ్చే, వారు మెచ్చే సాహిత్యాన్ని - 'బాల' పత్రిక ద్వారా అందించిన, పిల్లలకే స్వరాజ్యం తెచ్చిపెట్టిన అలుపెరుగని బాలానందసంఘ యోధులు వారు. 

                                                                                                                      - సుధామ 

               పిల్లలకు తాము చెప్పదలుచుకున్నది ఏదో అది రాయడం 'బాలసాహిత్యం' అని కాకుండా, పిల్లలకు కావలసిందేమిటో, వారికి ఏది నచ్చుతుందో, ఏది వారు అభిలషిస్తారో - ఆ కోణంలో అలోచించి, వారికి నచ్చే విధంగా చెబుతూ - ఆ చెప్పడంలోనే పిల్లల మానసిక వికాసానికీ, వ్యక్తిత్వ పురోగతికీ కృషిచేసిన నిజమైన బాలసాహితీవేత్తలు రేడియో అన్నయ్య, అక్కయ్య. పిల్లల్లోని సృజనాత్మకతను వారిచేతనే కథలుగా, కవితలుగా, బొమ్మలుగా వెలువరించడానికి దోహదం చేస్తూ, వారికి నచ్చే, వారు మెచ్చే సాహిత్యాన్ని - 'బాల' పత్రిక ద్వారా అందించిన, పిల్లలకే స్వరాజ్యం తెచ్చిపెట్టిన అలుపెరుగని బాలానందసంఘ యోధులు వారు.                                                                                                                        - సుధామ 

Features

  • : Balanandham 2
  • : Srimathi Nyayapathi Kameswari
  • : Andhra Balanandha Sangam
  • : MANIMN0269
  • : Paperback
  • : 2008
  • : 124
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Balanandham 2

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam