Ayin Rand Foundation Head (The Fountain In Head)

Rs.650
Rs.650

Ayin Rand Foundation Head (The Fountain In Head)
INR
MANIMN0870
In Stock
650.0
Rs.650


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                        నేనిక్కడ "ముందుకు వెనుక మాట" అనే హీడింగ్ ఉపయోగించడానికి కారణం, మీరి మాట ఇప్పుడు చదివిన తర్వాత, పుస్తకం మొత్తం చదివి మళ్ళి పేజీలు వెనక్కి తిప్పి ఇంకోసారి చదవమని అడగటానికి .

                        నన్ను కొందరు మేధావిననుకున్న సందర్భాలున్నాయి, మరి కొంతమంది పిచ్చి వాడనుకున్న సందర్భాలున్నాయి,... కానీ నేను మేధావిననుకునే వాళ్ళే మళ్ళి నన్ను పిచ్చివాడిననుకొని, నేను పిచ్చివాడిని అనుకున్న వాళ్ళకి మల్లి నేను మేధావినేమో అన్న అనుమానాలొచ్చినా సందర్భాలు లేకపోలేదు.

నేను నమ్మిందే చేస్తాను, నాకిష్టమైనట్టే బ్రతుకుతాను కనుక ఈ పరిస్థితి వచ్చింది.

                           దీనికి కారణం, అసలు నేనేంటి అనే దాని కన్న నేను మిగతా వాళ్ళకి ఎప్ప్పుడెప్పుడు ఎలా అర్ధమవుతాననే దాని మీద ఆధారపడి ఉంటుంది.... దానిని ప్రభావితం చేసే కారణాలు ఆ వ్యక్తుల "ఐక్యూ లెవెల్స్" సామజిక మరియు ఆర్ధిక పరిస్థితులు, పుట్టి పెరుగుతున్న టైమ్ లో చుట్టుపక్కల స్థితులు, పక్కనుండే మనుషులు, ఆలా రకరకాల వాటి మీద ఆధారపడి ఉంటాయి.     

                                                                                                   -  డా.రెంటాల శ్రీవెంకటేశ్వర రావు.

                        నేనిక్కడ "ముందుకు వెనుక మాట" అనే హీడింగ్ ఉపయోగించడానికి కారణం, మీరి మాట ఇప్పుడు చదివిన తర్వాత, పుస్తకం మొత్తం చదివి మళ్ళి పేజీలు వెనక్కి తిప్పి ఇంకోసారి చదవమని అడగటానికి .                         నన్ను కొందరు మేధావిననుకున్న సందర్భాలున్నాయి, మరి కొంతమంది పిచ్చి వాడనుకున్న సందర్భాలున్నాయి,... కానీ నేను మేధావిననుకునే వాళ్ళే మళ్ళి నన్ను పిచ్చివాడిననుకొని, నేను పిచ్చివాడిని అనుకున్న వాళ్ళకి మల్లి నేను మేధావినేమో అన్న అనుమానాలొచ్చినా సందర్భాలు లేకపోలేదు. నేను నమ్మిందే చేస్తాను, నాకిష్టమైనట్టే బ్రతుకుతాను కనుక ఈ పరిస్థితి వచ్చింది.                            దీనికి కారణం, అసలు నేనేంటి అనే దాని కన్న నేను మిగతా వాళ్ళకి ఎప్ప్పుడెప్పుడు ఎలా అర్ధమవుతాననే దాని మీద ఆధారపడి ఉంటుంది.... దానిని ప్రభావితం చేసే కారణాలు ఆ వ్యక్తుల "ఐక్యూ లెవెల్స్" సామజిక మరియు ఆర్ధిక పరిస్థితులు, పుట్టి పెరుగుతున్న టైమ్ లో చుట్టుపక్కల స్థితులు, పక్కనుండే మనుషులు, ఆలా రకరకాల వాటి మీద ఆధారపడి ఉంటాయి.                                                                                                         -  డా.రెంటాల శ్రీవెంకటేశ్వర రావు.

Features

  • : Ayin Rand Foundation Head (The Fountain In Head)
  • : Dr Rentala Sri Venkateswara Rao
  • : Godavari Prachuranalu
  • : MANIMN0870
  • : Paperback
  • : 2019
  • : 848
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ayin Rand Foundation Head (The Fountain In Head)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam