Avva Thatala kathala Sanchi

By Sudhamurthy (Author)
Rs.150
Rs.150

Avva Thatala kathala Sanchi
INR
MANIMN1992
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                 రోజుకొక కథ బాధలను తరిమేస్తుంది. 2020 లో భారతదేశంలో కరోనా వైరస్ ప్రవేశించాక పిల్లలు ఇళ్లలోనే బందీలు అయిపోయారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. ఈ చికాకులలో అవ్వ, తాత తమ మనవలను కములు అనే మరొక అవ్వను షిగ్గంలోని తమ ఇంటికి ఆహ్వానించారు.

                   ముఖానికి మాస్కులు కుట్టడం, ఇంటిపనులు పంచుకోవడం , కూలీలకోసం ఆహారం తయారు చేయడంతో పాటు పిల్లలు అంతులేని కథల ప్రపంచంలో లీనమయ్యారు. ఇందువల్ల పిల్లలకు లాక్ డౌన్ కలాం తీయని జ్ఞాపకంగా మిగిలింది.

                 ఈ కథల్లో దేవతలు, రాజులు, యువరాజులు, పాములు, మాయపాత్ర, చిక్కుడుగింజ , దొంగలు, రాజభవనాలు ఉన్నాయి. ఇలా పిల్లలు ఎక్కడెక్కడో విహరిస్తారు.

                   అందరితో పంచుకోవడం, ఇతరులను రక్షించుకోవడంలో కలిగే ఆనందాన్ని కథల రూపంలో ఆద్యంతం చదివించే విధంగా సుధామూర్తి ఈ కథల సంచిని అందిస్తున్నారు.

                 రోజుకొక కథ బాధలను తరిమేస్తుంది. 2020 లో భారతదేశంలో కరోనా వైరస్ ప్రవేశించాక పిల్లలు ఇళ్లలోనే బందీలు అయిపోయారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. ఈ చికాకులలో అవ్వ, తాత తమ మనవలను కములు అనే మరొక అవ్వను షిగ్గంలోని తమ ఇంటికి ఆహ్వానించారు.                    ముఖానికి మాస్కులు కుట్టడం, ఇంటిపనులు పంచుకోవడం , కూలీలకోసం ఆహారం తయారు చేయడంతో పాటు పిల్లలు అంతులేని కథల ప్రపంచంలో లీనమయ్యారు. ఇందువల్ల పిల్లలకు లాక్ డౌన్ కలాం తీయని జ్ఞాపకంగా మిగిలింది.                  ఈ కథల్లో దేవతలు, రాజులు, యువరాజులు, పాములు, మాయపాత్ర, చిక్కుడుగింజ , దొంగలు, రాజభవనాలు ఉన్నాయి. ఇలా పిల్లలు ఎక్కడెక్కడో విహరిస్తారు.                    అందరితో పంచుకోవడం, ఇతరులను రక్షించుకోవడంలో కలిగే ఆనందాన్ని కథల రూపంలో ఆద్యంతం చదివించే విధంగా సుధామూర్తి ఈ కథల సంచిని అందిస్తున్నారు.

Features

  • : Avva Thatala kathala Sanchi
  • : Sudhamurthy
  • : Alakananda Prachuranalu
  • : MANIMN1992
  • : Paperback
  • : 2020
  • : 162
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Avva Thatala kathala Sanchi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam