Atanu- Aame- Kaalam

By G Subba Lakshmi (Author)
Rs.150
Rs.150

Atanu- Aame- Kaalam
INR
VISHALA712
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పలుకులరాణి ఆ వాగ్దేవికి ప్రాణమిల్లుతూ...

          కదిలించే ఒక భావన మనసులో మొలకెత్తుతుంది. ఆ భావాన్ని తెలిపే అందమైన పదాలకోసం తపన మొదలవుతుంది. పడికట్టు పదాలు ఆ భావానికి ప్రాణం పోస్తాయి. మెదడు దానిని ముస్తాబు చేస్తుంది. అలంకారాలు ఆభరణాలవుతాయి. చక్కని కథ కనులముందు ప్రత్యేక్షమవుతుంది. ఆ కథను చూసుకున్నప్పుడు ఆ రచయిత కాని రచయిత్రి కాని తను చేసిన ప్రచురణార్హమైతే ఆ ఆనందం మరింత యినుమడిస్తుంది. ఆ కథలే కథల పోటిలలో న్యాయనిర్ణేతల తులనాత్మక శక్తికి నిలబడి, గెలిచి, బహుమతులందుకుంటుంటే మరింక ఆ రచయితకి అంతకంటే ఉత్సాహం కలిగించేది మరొకటి వుండదు కదా... ప్రస్తుతం నేను అంత ఉత్సాహంగానూ ఈ పుస్తకంలో వివిధ పత్రికలలో బహుమతులు పొందిన నా కథలను పొందుపరిచాను. ఏ కథ అందం ఆ కథదే. ఏ కథ ప్రాముఖ్యత ఆ కథదే.         

పలుకులరాణి ఆ వాగ్దేవికి ప్రాణమిల్లుతూ...           కదిలించే ఒక భావన మనసులో మొలకెత్తుతుంది. ఆ భావాన్ని తెలిపే అందమైన పదాలకోసం తపన మొదలవుతుంది. పడికట్టు పదాలు ఆ భావానికి ప్రాణం పోస్తాయి. మెదడు దానిని ముస్తాబు చేస్తుంది. అలంకారాలు ఆభరణాలవుతాయి. చక్కని కథ కనులముందు ప్రత్యేక్షమవుతుంది. ఆ కథను చూసుకున్నప్పుడు ఆ రచయిత కాని రచయిత్రి కాని తను చేసిన ప్రచురణార్హమైతే ఆ ఆనందం మరింత యినుమడిస్తుంది. ఆ కథలే కథల పోటిలలో న్యాయనిర్ణేతల తులనాత్మక శక్తికి నిలబడి, గెలిచి, బహుమతులందుకుంటుంటే మరింక ఆ రచయితకి అంతకంటే ఉత్సాహం కలిగించేది మరొకటి వుండదు కదా... ప్రస్తుతం నేను అంత ఉత్సాహంగానూ ఈ పుస్తకంలో వివిధ పత్రికలలో బహుమతులు పొందిన నా కథలను పొందుపరిచాను. ఏ కథ అందం ఆ కథదే. ఏ కథ ప్రాముఖ్యత ఆ కథదే.         

Features

  • : Atanu- Aame- Kaalam
  • : G Subba Lakshmi
  • : Sri Uday Printers
  • : VISHALA712
  • : Paperback
  • : 2015
  • : 200
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Atanu- Aame- Kaalam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam