Aakuralu Kaalam

By Mahe Jabeen (Author)
Rs.100
Rs.100

Aakuralu Kaalam
INR
MANIMN5463
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

దరిదాపు ఏడెనిమిది నెలలుగా జబీన్ కవిత్వం నావద్దే వుంది. మనసు కుదిరినపుడల్లా చదువుతూనే వున్నా; ముఖ్యంగా ఒక నెలనుంచి పాఠ్యగ్రంధంలా చదివాను. కవిత్వ విషయంలో నేను 'Slow Reader'. ముందుకు జరగదు. ఒక కవిత చదవటం, నెమరువేయటం. ఒక కవిత దాకా ఎందుకు, ఒక కవిత్వ చరణం చాలదా? సరిపోతుంది.

“మరణం అంచున నిలబడి

పరిపూర్ణ జీవితంకోసం చేసిన ఆక్రందన

సరిహద్దుల సాక్షిగా సమసి పోయింది

ఒక కరచాలనం, రెండు చేతులుగా

విడిపోయే బాధామయ దృశ్యం

ఏ రెండు దేశాలకూ అర్థంకాదు ”

తన కవిత్వం పుస్తకంగా రాకపోయినా పత్రికల్లో అచ్చయిన కవితల ద్వారా జబీన్ ప్రసిద్ధురాలే. ముఖ్యంగా 'ఆకురాలు కాలం' ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టింది. ఒక వినూత్న స్వరం కవిత్వ పాఠకలోకానికి పరిచయమయింది..............

దరిదాపు ఏడెనిమిది నెలలుగా జబీన్ కవిత్వం నావద్దే వుంది. మనసు కుదిరినపుడల్లా చదువుతూనే వున్నా; ముఖ్యంగా ఒక నెలనుంచి పాఠ్యగ్రంధంలా చదివాను. కవిత్వ విషయంలో నేను 'Slow Reader'. ముందుకు జరగదు. ఒక కవిత చదవటం, నెమరువేయటం. ఒక కవిత దాకా ఎందుకు, ఒక కవిత్వ చరణం చాలదా? సరిపోతుంది. “మరణం అంచున నిలబడి పరిపూర్ణ జీవితంకోసం చేసిన ఆక్రందన సరిహద్దుల సాక్షిగా సమసి పోయిందిఒక కరచాలనం, రెండు చేతులుగావిడిపోయే బాధామయ దృశ్యం ఏ రెండు దేశాలకూ అర్థంకాదు ” తన కవిత్వం పుస్తకంగా రాకపోయినా పత్రికల్లో అచ్చయిన కవితల ద్వారా జబీన్ ప్రసిద్ధురాలే. ముఖ్యంగా 'ఆకురాలు కాలం' ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టింది. ఒక వినూత్న స్వరం కవిత్వ పాఠకలోకానికి పరిచయమయింది..............

Features

  • : Aakuralu Kaalam
  • : Mahe Jabeen
  • : Anvikshiki Publishers
  • : MANIMN5463
  • : paparback
  • : 2024
  • : 73
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Aakuralu Kaalam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam