Ande Narayanaswami Kathalu

By Ande Babaprasad (Author)
Rs.400
Rs.400

Ande Narayanaswami Kathalu
INR
MANIMN1906
In Stock
400.0
Rs.400


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           అందే నారాయణస్వామికి యుక్తవయసులోనే దృష్టిమాంద్యం కలిగింది. తన ఆత్మ స్థైర్యంతో, 20 వ శతాబ్దపు తొలినాళ్లలో మధ్యతరగతి జీవితాల లోని చీకటి వెలుగులు, వ్యక్తి కళాకారుల వెతలు, స్మృతి, శ్రవణం ద్వారా ఆకళింపు చేసుకుని, వాటిని తన కథల ద్వారా, ఆనాటి సమాజానికి వివిధ వార, పక్ష మాస పత్రికల ద్వారా అందించారు. వ్యత్యాసాలు, స్నేహితుడు, ఉపాసనా బలం కారుణ్యం, చీకటి తెరలు, కథా సంపుటిలు వెలుగు చూశాయి. వీటన్నింటి సంపూర్ణ సమాహారమే అందే నారాయణస్వామి కథలు. ఇవిగాక ఇద్దరు తల్లులు, కష్టసుఖాలు అనే నవలలు దేశీ కవితా మండలి వారి ద్వారా ప్రచురితమయ్యాయి.

                                                                                   - బాబా ప్రసాద్

           అందే నారాయణస్వామికి యుక్తవయసులోనే దృష్టిమాంద్యం కలిగింది. తన ఆత్మ స్థైర్యంతో, 20 వ శతాబ్దపు తొలినాళ్లలో మధ్యతరగతి జీవితాల లోని చీకటి వెలుగులు, వ్యక్తి కళాకారుల వెతలు, స్మృతి, శ్రవణం ద్వారా ఆకళింపు చేసుకుని, వాటిని తన కథల ద్వారా, ఆనాటి సమాజానికి వివిధ వార, పక్ష మాస పత్రికల ద్వారా అందించారు. వ్యత్యాసాలు, స్నేహితుడు, ఉపాసనా బలం కారుణ్యం, చీకటి తెరలు, కథా సంపుటిలు వెలుగు చూశాయి. వీటన్నింటి సంపూర్ణ సమాహారమే అందే నారాయణస్వామి కథలు. ఇవిగాక ఇద్దరు తల్లులు, కష్టసుఖాలు అనే నవలలు దేశీ కవితా మండలి వారి ద్వారా ప్రచురితమయ్యాయి.                                                                                    - బాబా ప్రసాద్

Features

  • : Ande Narayanaswami Kathalu
  • : Ande Babaprasad
  • : Malletega Publications
  • : MANIMN1906
  • : Hardbound
  • : 2021
  • : 453
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ande Narayanaswami Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam