America" Kulasaa Kathaluu- Kamamishulu"

By Vanguri Chitten Raju (Author)
Rs.100
Rs.100

America" Kulasaa Kathaluu- Kamamishulu"
INR
MANIMN0986
In Stock
100.0
Rs.100

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                        ఎప్పటిలాగానే ఈ పుస్తకంలో కూడా ఉన్నవి కొన్ని కథలు - అంటే కాస్త వాస్తవం, మరి కాస్త అవాస్తవాలు కలబోసి వ్రాసినవి, మరికొన్ని ఆయా సందర్భాలని బట్టి వ్రాసిన కమామిషులు.... అంటే వ్యాసాల లాంటివి అన్నమాట. ఎప్పటిలాగానే ఇవన్నీ మా కాంతి & కిరణ్ ప్రభ పదేళ్ళకి పైగా నిర్వహిస్తున్న జాలపత్రిక కౌముది. నెట్ లో గత రెండున్నర సంవత్సరాలలో నెలకి ఒకటి చొప్పున ప్రచురించబడినవే. అప్పుడప్పుడు వచ్చే అరా, కోరా, స్పందనలని  బట్టి వాటికీ పాఠకుల దగ్గర నుండి అఖండమైన ఆదరణ లభించింది ఒన్ అని భుజాలు ఎగరేసుకోవచ్చును కానీ, నిజానిజాలు పాఠకులకే ఎరుక. ఎందుకంటే చదివిన వారిలో ఒక శాతానికి మాత్రామే మంచి మాటో, కోతి మాటో వ్రాసి కామెంట్ పెడతారు అని ఎక్కడో చదివాను.

Features

  • : America" Kulasaa Kathaluu- Kamamishulu"
  • : Vanguri Chitten Raju
  • : Vanguri Foundations Of America
  • : MANIMN0986
  • : Paperback
  • : 2019
  • : 152
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:America" Kulasaa Kathaluu- Kamamishulu"

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam