Vathsyayana Kamasutralu

Rs.400
Rs.400

Vathsyayana Kamasutralu
INR
MANIMN1271
In Stock
400.0
Rs.400


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                    లోగడ ధనికొండ సృజనాత్మక సాహిత్యం 12 సంపుటాల్లో వెలువడింది. ఇప్పుడు వారి non fiction 8 సంపుటాల్లో వెలువడింది. అవి : అమెరికన్ అనువాదాలు - చరితార్థుడు , రైటు సోదరులు, 10 మంది అమెరికన్ ఆధునికులు, అమెరికన్ జీవితం.

                      లైంగిక విజ్ఞాన ప్రసారం లక్ష్యంగా అయన 1949 లో అభిసారిక పత్రికను ప్రారంభించారు. ఆ పత్రికల్లో అయన హావలాక్ ఎల్లిస్ ను అనేక వ్యాసాల్లో కూలంకుషంగా చర్చించారు. ఆ వరుసలో అయన లైంగిక విజ్ఞానం, సిగ్గు, ఋతుధర్మాలు, ప్రణయకాల , వివాహ చరిత్ర అనే ధరావాహికలను ప్రచురించారు. అవే ఇప్పుడు ధనికొండ "హవలాక్ ఎల్లిస్" పేర ఒక సంపుటంగా వెలువడింది. ఇదికాక ఆయన "వాత్స్యాయన కామసూత్రాలు" కూడా ప్రచురితమైంది.

                    లోగడ ధనికొండ సృజనాత్మక సాహిత్యం 12 సంపుటాల్లో వెలువడింది. ఇప్పుడు వారి non fiction 8 సంపుటాల్లో వెలువడింది. అవి : అమెరికన్ అనువాదాలు - చరితార్థుడు , రైటు సోదరులు, 10 మంది అమెరికన్ ఆధునికులు, అమెరికన్ జీవితం.                       లైంగిక విజ్ఞాన ప్రసారం లక్ష్యంగా అయన 1949 లో అభిసారిక పత్రికను ప్రారంభించారు. ఆ పత్రికల్లో అయన హావలాక్ ఎల్లిస్ ను అనేక వ్యాసాల్లో కూలంకుషంగా చర్చించారు. ఆ వరుసలో అయన లైంగిక విజ్ఞానం, సిగ్గు, ఋతుధర్మాలు, ప్రణయకాల , వివాహ చరిత్ర అనే ధరావాహికలను ప్రచురించారు. అవే ఇప్పుడు ధనికొండ "హవలాక్ ఎల్లిస్" పేర ఒక సంపుటంగా వెలువడింది. ఇదికాక ఆయన "వాత్స్యాయన కామసూత్రాలు" కూడా ప్రచురితమైంది.

Features

  • : Vathsyayana Kamasutralu
  • : Dhanikonda Hanumantharao
  • : Sahithi Publications
  • : MANIMN1271
  • : Telugu
  • : 2020
  • : 208
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vathsyayana Kamasutralu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam