Havelock Ellis

Rs.350
Rs.350

Havelock Ellis
INR
MANIMN1055
In Stock
350.0
Rs.350


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                  ఈ గ్రంధం ప్రత్యేకమైనది. దీని గురించి రాయాలి. ఎం రాయాలి? పరిచయమా? చర్చా? ఎవరిని పరిచయం చెయ్యాలి? ధనికొండ వారినా? హేవలాక్ ఎలిన్ గారినా? దేనిని పరిచయం చెయ్యాలి? వారు ఎత్తుకున్న విషయాన్న? ఆ విషయంలో విశేషన్నా ? చర్చించాలంటే దేని గురించి ? వారు చెప్పినది మీరు అనువదించినది దాదాపు ఒక శతాబ్దకాలం వెనకటిది. వీటిలో ఎన్ని కొత్త అంశాలు చేరాయనా?... ఎన్ని కొత్త విశేషాలు వెలుగులోకి వచ్చాయనా?.. ఎన్ని పాత సిద్ధాంతాలు మారయినా ?

                      ఈ పుస్తకాన్ని నేటి యువతరం చదవాలని నా కోరిక.

                      వారి చేత చదివించటంలో నా ఈ ముందుమాట ఏమాత్రం పనిచేసినా అది నాకు చాల సొంతోషం కలిగిస్తుంది.

                      అందుకే మూడు ప్రశ్నలు వేసుకుంటున్నాను. వాటికీ నా శక్తిమేరకు జవాబు మీముందుంచుతున్నాను.

                  ఈ గ్రంధం ప్రత్యేకమైనది. దీని గురించి రాయాలి. ఎం రాయాలి? పరిచయమా? చర్చా? ఎవరిని పరిచయం చెయ్యాలి? ధనికొండ వారినా? హేవలాక్ ఎలిన్ గారినా? దేనిని పరిచయం చెయ్యాలి? వారు ఎత్తుకున్న విషయాన్న? ఆ విషయంలో విశేషన్నా ? చర్చించాలంటే దేని గురించి ? వారు చెప్పినది మీరు అనువదించినది దాదాపు ఒక శతాబ్దకాలం వెనకటిది. వీటిలో ఎన్ని కొత్త అంశాలు చేరాయనా?... ఎన్ని కొత్త విశేషాలు వెలుగులోకి వచ్చాయనా?.. ఎన్ని పాత సిద్ధాంతాలు మారయినా ?                       ఈ పుస్తకాన్ని నేటి యువతరం చదవాలని నా కోరిక.                       వారి చేత చదివించటంలో నా ఈ ముందుమాట ఏమాత్రం పనిచేసినా అది నాకు చాల సొంతోషం కలిగిస్తుంది.                       అందుకే మూడు ప్రశ్నలు వేసుకుంటున్నాను. వాటికీ నా శక్తిమేరకు జవాబు మీముందుంచుతున్నాను.

Features

  • : Havelock Ellis
  • : Dhanikonda Hanumantharao
  • : Seshu Publications
  • : MANIMN1055
  • : Paperback
  • : 2019
  • : 384
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Havelock Ellis

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam