Srungaaropanishat

By Osho (Author), Bharat (Author)
Rs.300
Rs.300

Srungaaropanishat
INR
VISHALA452
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          లైంగిక శక్తే ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక శక్తి. దేవుడు కూడా దేన్నైనా సృష్టించాలంటే సెక్స్ ను ఆశ్రయించాల్సిందే. సెక్స్ నుంచే జీవం పుడుతుంది. శిశువు జన్మిస్తుంది. పువ్వులు వికసించినా, కోయిల కుహూ కుహూ రాగాలు పాడినా, నెమలి పురి విప్పి నాట్యం చేసినా అవన్నీ లైంగిక శక్తి సంకేతాలే. ఈ ప్రపంచంలో ఎటు చూసినా మీకు లైంగిక శక్తి ప్రేరణలే కనిపిస్తాయి. ఎందుకంటే ఉన్న ఏకైక శక్తి అదే. సెక్స్ అనే పదార్ధంతోనే ఈ విశ్వ నిర్మాణం జరిగింది. కాబట్టి సెక్స్ ను వ్యతిరేకి౦చకండి. సెక్స్ కెరటాల అలజడి సవ్వడిపై స్వారీ చేస్తూ నూతన తీరాల అంచులు తాకిన అనుభూతిని ఆస్వాదించడం ప్రారంభించ౦డి.

          సెక్స్ ను అందరూ అధిగమించగలరు. దాన్ని దాటి ముందుకెళ్ళే దారి ఉంది. తమాషా ఏమిటంటే, సెక్స్ ను సెక్స్ ద్వారానే అతి సులభంగా అధిగమించవచ్చు. సెక్స్ కు దగ్గరగా ఉండటమంటే దివ్య చైతన్యానికి దగ్గరగా ఉన్నట్లే. మీ ఆధ్యాత్మిక జీవితంలో సెక్స్ ఒక పవిత్రమైన భాగమైపోవాలి. అంతేకాని ఏదో అడ్డంకిగా, నిషేధించబడినదిగా, అణచివేయబడినదిగా ఉండకూడదు. దాన్ని ఎంతో గౌరవించాలి. ఎందుకంటే, మనం అందులోంచే జన్మించా౦. అదే మన జీవ శక్తి.

          సెక్సే ప్రారంభం. సెక్సే ముగింపు. మీకు ముందుగా తెలిసేది అదే. చివరకి మీరు తెలుసుకునేది అదే. ఎందుకంటే సెక్సే పునాది. దానితోనే జీవితం ప్రారంభమవుతుంది. దానితోనే జీవితం ముగుస్తుంది.      

          లైంగిక శక్తే ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక శక్తి. దేవుడు కూడా దేన్నైనా సృష్టించాలంటే సెక్స్ ను ఆశ్రయించాల్సిందే. సెక్స్ నుంచే జీవం పుడుతుంది. శిశువు జన్మిస్తుంది. పువ్వులు వికసించినా, కోయిల కుహూ కుహూ రాగాలు పాడినా, నెమలి పురి విప్పి నాట్యం చేసినా అవన్నీ లైంగిక శక్తి సంకేతాలే. ఈ ప్రపంచంలో ఎటు చూసినా మీకు లైంగిక శక్తి ప్రేరణలే కనిపిస్తాయి. ఎందుకంటే ఉన్న ఏకైక శక్తి అదే. సెక్స్ అనే పదార్ధంతోనే ఈ విశ్వ నిర్మాణం జరిగింది. కాబట్టి సెక్స్ ను వ్యతిరేకి౦చకండి. సెక్స్ కెరటాల అలజడి సవ్వడిపై స్వారీ చేస్తూ నూతన తీరాల అంచులు తాకిన అనుభూతిని ఆస్వాదించడం ప్రారంభించ౦డి.           సెక్స్ ను అందరూ అధిగమించగలరు. దాన్ని దాటి ముందుకెళ్ళే దారి ఉంది. తమాషా ఏమిటంటే, సెక్స్ ను సెక్స్ ద్వారానే అతి సులభంగా అధిగమించవచ్చు. సెక్స్ కు దగ్గరగా ఉండటమంటే దివ్య చైతన్యానికి దగ్గరగా ఉన్నట్లే. మీ ఆధ్యాత్మిక జీవితంలో సెక్స్ ఒక పవిత్రమైన భాగమైపోవాలి. అంతేకాని ఏదో అడ్డంకిగా, నిషేధించబడినదిగా, అణచివేయబడినదిగా ఉండకూడదు. దాన్ని ఎంతో గౌరవించాలి. ఎందుకంటే, మనం అందులోంచే జన్మించా౦. అదే మన జీవ శక్తి.           సెక్సే ప్రారంభం. సెక్సే ముగింపు. మీకు ముందుగా తెలిసేది అదే. చివరకి మీరు తెలుసుకునేది అదే. ఎందుకంటే సెక్సే పునాది. దానితోనే జీవితం ప్రారంభమవుతుంది. దానితోనే జీవితం ముగుస్తుంది.      

Features

  • : Srungaaropanishat
  • : Osho
  • : DhyanaJyothi Publications
  • : VISHALA452
  • : Paperback
  • : 2015
  • : 328
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Srungaaropanishat

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam