Telusuko Nee Gamyaanni

By Rabin Sharma (Author), Vemuri Ramaanjani Kumari (Author)
Rs.199
Rs.199

Telusuko Nee Gamyaanni
INR
JAICOBKS02
In Stock
199.0
Rs.199


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు చదివిన ఫేరారీని అమ్మిన యోగి రచనల క్రమంలో తెలుసుకో నీ గమ్యాన్ని కూడా స్ఫూర్తినిచ్చే కథలా ఉన్న రచన. డర్ శాండర్సన్ అమితమైన ఆశలున్న ఎగ్జిక్యూటివ్. పైకి ఎన్నో సాధించినట్లుగా కనిపించినా సంతోషం, జీవితానికి అర్థం, అంతరిక శాంతి లోపించిన మనిషి.

మరిచిపోలేని ఈ కథలో మీరు నేర్చుకునేవి:

నియంత్రణను వదలి, అపరిమితమైన మీ సామర్థ్యాన్ని నమ్మడం ఎలాగో,

ఆత్మవంచన నేరానికి పాల్పడకుండా, గొప్పగా జీవించడం ఎలాగో,

ఉన్నతస్థాయిలలో స్వయం గురుత్వానికి విద్యార్థి మనస్తత్వంతో ప్రవర్తించడం ఎలాగో,

మీ ఆత్మతపనను, జీవిత గమ్యాన్ని కనుగొనడం ఎలాగో,

మీ సంపూర్ణ సామర్థ్యాన్ని జాగృతం చేయడం ఎలాగో తెలుసుకుంటారు.

ప్రపంచంలో ఈనాడు అత్యధిక సంఖ్యాకులు రాబిన్ శర్మ రచనలను చదువుతున్నారు.

         ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు చదివిన ఫేరారీని అమ్మిన యోగి రచనల క్రమంలో తెలుసుకో నీ గమ్యాన్ని కూడా స్ఫూర్తినిచ్చే కథలా ఉన్న రచన. డర్ శాండర్సన్ అమితమైన ఆశలున్న ఎగ్జిక్యూటివ్. పైకి ఎన్నో సాధించినట్లుగా కనిపించినా సంతోషం, జీవితానికి అర్థం, అంతరిక శాంతి లోపించిన మనిషి. మరిచిపోలేని ఈ కథలో మీరు నేర్చుకునేవి: నియంత్రణను వదలి, అపరిమితమైన మీ సామర్థ్యాన్ని నమ్మడం ఎలాగో, ఆత్మవంచన నేరానికి పాల్పడకుండా, గొప్పగా జీవించడం ఎలాగో, ఉన్నతస్థాయిలలో స్వయం గురుత్వానికి విద్యార్థి మనస్తత్వంతో ప్రవర్తించడం ఎలాగో, మీ ఆత్మతపనను, జీవిత గమ్యాన్ని కనుగొనడం ఎలాగో, మీ సంపూర్ణ సామర్థ్యాన్ని జాగృతం చేయడం ఎలాగో తెలుసుకుంటారు. ప్రపంచంలో ఈనాడు అత్యధిక సంఖ్యాకులు రాబిన్ శర్మ రచనలను చదువుతున్నారు.

Features

  • : Telusuko Nee Gamyaanni
  • : Rabin Sharma
  • : Jaico Books
  • : JAICOBKS02
  • : Paperback
  • : 2015
  • : 234
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Telusuko Nee Gamyaanni

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam