Mee Kosamaina Mimmalni Preminchey Vaari Kosamaina Meeru Vijayanni Sadhinchi Theerali

By P S S Shanta Kumar (Author)
Rs.300
Rs.300

Mee Kosamaina Mimmalni Preminchey Vaari Kosamaina Meeru Vijayanni Sadhinchi Theerali
INR
LEARNEARN1
Out Of Stock
300.0
Rs.300
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

మీ హృదయం నుండి టన్నుల కొద్ది దు:ఖమొచ్చినా

అయిన వారు అని అనుకున్నవారే.......కాని వారయినా

మీ కన్నీరు ఏరులై పారినా

ఖాళీ జేబులు మిమ్మల్ని వెక్కిరించినా మీ ఒప్పులన్నీ తప్పులైనా

చావాలో, బ్రతకాలో తెలియని పరిస్థితులు ఎదురైనా

అడ్డంకులు, మీ అభివృద్దికి అడ్డు కట్టలేసినా

అవమానాలు, విమర్శలు మిమ్మల్ని బాధించినా,

అప్పులిచ్చినవారు మిమ్మల్ని వేదించినా,

కోర్టు కేసులు మిమ్మల్ని ఆందోళనకి గురిచేసినా

మీరు పెంచిన మల్లెతీగె సర్పమై

మిమ్మల్ని కాటేయాలని ప్రయత్నించినా,

ఎవ్వరూ మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా,

ఆఖరికి ఆకలితో మలమలమాడినా మీరు ఖచ్చితంగా సమస్యల వలయాన్ని చేధించగలరు.  ఈ పుస్తకం మీ దగ్గర వుంటే........

. నైతిక విలువలకు సంబందించిన అంశాలను, ఆ నైతిక విలువలను పెంపొందించుకోడానికి అవసరమయ్యే వ్యక్తిత్వ వికాసాన్ని, నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అవసరమైన అంశాలను తెలియచేస్తుంది.

. నైతిక విలువలు, నైపుణ్యం మీ వద్ద ఉంటే, వర్తమానం మీదే, భవిష్యత్ మీదే అన్న విషయాన్ని తెలియచేస్తుంది. . విజయపథంలోకి దుసుకేళ్ళడానికి అవసరమైన విషయాలను మీకు తెలియచేస్తుంది.

. మీరు సాధించిన విజయాన్ని కలకాలం నిలుపుకోవాలని మీకు తెలియచేస్తుంది...........ఇలా ఇంకా ఎన్నో విషయాలు తెలియచేస్తుంది ఈ పుస్తకం.

                                                                                 -పి.యస్.యస్. శాంతకుమార్. 

 

మీ హృదయం నుండి టన్నుల కొద్ది దు:ఖమొచ్చినా అయిన వారు అని అనుకున్నవారే.......కాని వారయినా మీ కన్నీరు ఏరులై పారినా ఖాళీ జేబులు మిమ్మల్ని వెక్కిరించినా మీ ఒప్పులన్నీ తప్పులైనా చావాలో, బ్రతకాలో తెలియని పరిస్థితులు ఎదురైనా అడ్డంకులు, మీ అభివృద్దికి అడ్డు కట్టలేసినా అవమానాలు, విమర్శలు మిమ్మల్ని బాధించినా, అప్పులిచ్చినవారు మిమ్మల్ని వేదించినా, కోర్టు కేసులు మిమ్మల్ని ఆందోళనకి గురిచేసినా మీరు పెంచిన మల్లెతీగె సర్పమై మిమ్మల్ని కాటేయాలని ప్రయత్నించినా, ఎవ్వరూ మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా, ఆఖరికి ఆకలితో మలమలమాడినా మీరు ఖచ్చితంగా సమస్యల వలయాన్ని చేధించగలరు.  ఈ పుస్తకం మీ దగ్గర వుంటే........ . నైతిక విలువలకు సంబందించిన అంశాలను, ఆ నైతిక విలువలను పెంపొందించుకోడానికి అవసరమయ్యే వ్యక్తిత్వ వికాసాన్ని, నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అవసరమైన అంశాలను తెలియచేస్తుంది. . నైతిక విలువలు, నైపుణ్యం మీ వద్ద ఉంటే, వర్తమానం మీదే, భవిష్యత్ మీదే అన్న విషయాన్ని తెలియచేస్తుంది. . విజయపథంలోకి దుసుకేళ్ళడానికి అవసరమైన విషయాలను మీకు తెలియచేస్తుంది. . మీరు సాధించిన విజయాన్ని కలకాలం నిలుపుకోవాలని మీకు తెలియచేస్తుంది...........ఇలా ఇంకా ఎన్నో విషయాలు తెలియచేస్తుంది ఈ పుస్తకం.                                                                                  -పి.యస్.యస్. శాంతకుమార్.   

Features

  • : Mee Kosamaina Mimmalni Preminchey Vaari Kosamaina Meeru Vijayanni Sadhinchi Theerali
  • : P S S Shanta Kumar
  • : Learn and Earn Publishers
  • : LEARNEARN1
  • : Paperback
  • : 2014
  • : 306
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mee Kosamaina Mimmalni Preminchey Vaari Kosamaina Meeru Vijayanni Sadhinchi Theerali

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam