Baby Gadi Veeracharitam ( Arne Svingen)

By Kumar S (Author)
Rs.225
Rs.225

Baby Gadi Veeracharitam ( Arne Svingen)
INR
MANIMN6252
In Stock
225.0
Rs.225


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

నా మొదటి అధ్యాయం

ఇలాంటివి జరుగుతుంటాయి పట్టించుకోకూడదు!

ప్రస్తుతం కింద పడున్నాను. కొద్ది క్షణాల క్రితం నా కాళ్ళ మీదే నేను నిలబడున్నాను.

చాలా రోజుల తర్వాత ఈ మధ్యనే అనిపిస్తోంది; చుట్టూ ఉన్న ప్రపంచం పరవాలేదన్నట్టు, పరిస్థితులు మెరుగవుతున్నట్టు. ఇలాంటప్పుడే కొన్ని దిమ్మ తిరిగే దెబ్బలు తగుల్తాయి.

గది మొత్తం ఒక పక్కకి ఒరిగిపోయి కడుపంతా తిప్పుతోంది.

"ఎలా ఉంది?"

తల ఊపుతుంటే పిండిమరలో కూచున్నట్లుంది.

"లేవగలవా?"

ఖచ్చితంగా లేవగలను కానీ ఇప్పుడే కాదు. ఇంకొంచెంసేపు నేల మీదే పడుకొని ఉండాలనిపిస్తోంది.

" కావాలని చేసింది కాదు."

నిజమే! కావాలని అంత గట్టిగా కొట్టుండడు. నాకు క్రిస్టియన్ గురించి బాగా తెలుసు. పాడైపోయిన టీవీ లాగా మిణుకు మిణుకుమని వెలుగుతూ క్రిస్టియన్ నా కళ్ళ ముందరే నిలుచుని ఉన్నాడు. క్రిస్టియన్ అంటే నాకిష్టం. మా జిమ్లో ఉండే అందరూ నాకిష్టమే. 

వాళ్ళు కూడా నన్నిష్టపడుతుండొచ్చు. దాంట్లో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు...................

నా మొదటి అధ్యాయం ఇలాంటివి జరుగుతుంటాయి పట్టించుకోకూడదు! ప్రస్తుతం కింద పడున్నాను. కొద్ది క్షణాల క్రితం నా కాళ్ళ మీదే నేను నిలబడున్నాను. చాలా రోజుల తర్వాత ఈ మధ్యనే అనిపిస్తోంది; చుట్టూ ఉన్న ప్రపంచం పరవాలేదన్నట్టు, పరిస్థితులు మెరుగవుతున్నట్టు. ఇలాంటప్పుడే కొన్ని దిమ్మ తిరిగే దెబ్బలు తగుల్తాయి. గది మొత్తం ఒక పక్కకి ఒరిగిపోయి కడుపంతా తిప్పుతోంది. "ఎలా ఉంది?" తల ఊపుతుంటే పిండిమరలో కూచున్నట్లుంది. "లేవగలవా?" ఖచ్చితంగా లేవగలను కానీ ఇప్పుడే కాదు. ఇంకొంచెంసేపు నేల మీదే పడుకొని ఉండాలనిపిస్తోంది. " కావాలని చేసింది కాదు." నిజమే! కావాలని అంత గట్టిగా కొట్టుండడు. నాకు క్రిస్టియన్ గురించి బాగా తెలుసు. పాడైపోయిన టీవీ లాగా మిణుకు మిణుకుమని వెలుగుతూ క్రిస్టియన్ నా కళ్ళ ముందరే నిలుచుని ఉన్నాడు. క్రిస్టియన్ అంటే నాకిష్టం. మా జిమ్లో ఉండే అందరూ నాకిష్టమే.  వాళ్ళు కూడా నన్నిష్టపడుతుండొచ్చు. దాంట్లో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు...................

Features

  • : Baby Gadi Veeracharitam ( Arne Svingen)
  • : Kumar S
  • : Chayya Resources center
  • : MANIMN6252
  • : paparback
  • : April, 2025
  • : 169
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Baby Gadi Veeracharitam ( Arne Svingen)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam