Vijaya Deepika

By C Narasimharao (Author)
Rs.200
Rs.200

Vijaya Deepika
INR
NANIINTER2
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

 జీవితాన్ని సమాజాన్ని, సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనో విజ్ఞాన మాసపత్రిక రేపు వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆలోచనాధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత నరసింహారావు.

ఏ రంగంలోనైనా విజయం సాధించడానికి తమ సర్వశక్తుల్ని ధారపోసి, అఖుంఠీత దీక్షతో కృషి సల్పేవారు కూడా, తోటి సమాజపు ఇతర వ్యక్తుల ప్రతికూల ప్రభావాలను సవ్యంగా అవగతం చేసుకోకపోతే, తాము ఉహించని, ఎదురు చూడని విఘాతాలు ఎలా ఎదురవుతాయో, వాటిని అధిగమించడం ఎలాగో సోదాహరణముగా వివరించే వాస్తవ అనుభవాల మాలిక.

                                                                                                            -సి.నరసింహారావు.

 

 జీవితాన్ని సమాజాన్ని, సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనో విజ్ఞాన మాసపత్రిక రేపు వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆలోచనాధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత నరసింహారావు. ఏ రంగంలోనైనా విజయం సాధించడానికి తమ సర్వశక్తుల్ని ధారపోసి, అఖుంఠీత దీక్షతో కృషి సల్పేవారు కూడా, తోటి సమాజపు ఇతర వ్యక్తుల ప్రతికూల ప్రభావాలను సవ్యంగా అవగతం చేసుకోకపోతే, తాము ఉహించని, ఎదురు చూడని విఘాతాలు ఎలా ఎదురవుతాయో, వాటిని అధిగమించడం ఎలాగో సోదాహరణముగా వివరించే వాస్తవ అనుభవాల మాలిక.                                                                                                             -సి.నరసింహారావు.  

Features

  • : Vijaya Deepika
  • : C Narasimharao
  • : Nani International Publishers
  • : NANIINTER2
  • : Paperback
  • : 2014
  • : 240
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vijaya Deepika

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam