Deepika

Rs.200
Rs.200

Deepika
INR
MANIMN2232
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

"నీకు .. యి... వూళ్ళో.. ఒక లాయరు.. పేరు ఆడుతున్నది కానీ.. బయటికి రాడo లేదు... సాహిత్యం బాగా తెలిసినవాడు.. నీకు తెలుసునా?" ప్రశ్నించారు కారా మాస్టారు.

"ఎవరాబ్బా? నాకు గుర్తు తెలియడం లెదండి . పేరు గుర్తుకు తెచ్చుకోండి. ఆయనెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను" అన్నాను.

నారాయణ కాదు.. నారాయణే అనుకుంటున్నాను".

"పెనుగొండ లక్ష్మీనారాయణగారా ? నాకు బాగా తెలుసు."

"అవునవును. పెనుగొండ లక్ష్మీనారాయణే! ఆ లాయరు నా కొంప తీసేశాడు." ముఖంలో ఆనందం ప్రస్ఫుటిస్తుండగా, నుదిటి మీద చేతిని తాటించుకుంటూ అన్నారు కారా. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

"నీకు .. యి... వూళ్ళో.. ఒక లాయరు.. పేరు ఆడుతున్నది కానీ.. బయటికి రాడo లేదు... సాహిత్యం బాగా తెలిసినవాడు.. నీకు తెలుసునా?" ప్రశ్నించారు కారా మాస్టారు. "ఎవరాబ్బా? నాకు గుర్తు తెలియడం లెదండి . పేరు గుర్తుకు తెచ్చుకోండి. ఆయనెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను" అన్నాను. నారాయణ కాదు.. నారాయణే అనుకుంటున్నాను". "పెనుగొండ లక్ష్మీనారాయణగారా ? నాకు బాగా తెలుసు." "అవునవును. పెనుగొండ లక్ష్మీనారాయణే! ఆ లాయరు నా కొంప తీసేశాడు." ముఖంలో ఆనందం ప్రస్ఫుటిస్తుండగా, నుదిటి మీద చేతిని తాటించుకుంటూ అన్నారు కారా. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Deepika
  • : Penugonda Lakshminarayana
  • : Vishalandra Publishing House
  • : MANIMN2232
  • : Paperback
  • : 2021
  • : 256
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Deepika

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam