Science and Technology

By Sri Vasavya (Author)
Rs.50
Rs.50

Science and Technology
INR
GOLLAPD264
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

             జి కె, జనరల్ అవేర్ నెస్ మొదలైన వివిధ సబ్జెక్టులకు సంబంధించి అనేక పోటీ పరిక్షలలో ప్రశ్నలు ఎదుర్కోవలసి ఉంటుంది. సైన్సు, ఆర్ట్స్ విద్యార్థులకు పరీక్షార్హులకు బిట్స్ ను పలు కోణాలలో అధ్యయనం చేయవలసి ఉంటుంది. మల్టిపుల్ లేదా ఆబ్జెక్టివ్ ప్రశ్నలు - జవాబులను అర్థం చేసుకొని చదివితే విజయం మన గుప్పిట్లో ఇమిడుతుంది. కష్టపడి చదవగలిగే మనస్తత్వం, ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకునే అలవాటును పెంపొందించుకుంటే నైపుణ్యాలు వాటంతటవే మనలో స్థిరపడతాయి. వీటిని వారే సొంతంగా మెరుగుపరచుకోవాలి. పోటీపరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేకంగా రూపకల్పన చేసిన జనరల్ నాలెడ్జ్ సిరీస్ లో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఆబ్జెక్టివ్ బిట్స్ పుస్తకాల ద్వారా అందిస్తున్నాం.

Features

  • : Science and Technology
  • : Sri Vasavya
  • : Deluxe Publications
  • : GOLLAPD264
  • : Paperback
  • : 2016
  • : 144
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Science and Technology

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam