మన పురాణాల్లో అనేక కథలు, గాథలు ఉన్నాయి వాటిలో అనేక సైంటిఫిక్ అంశాలు ఉన్నాయి. ఆ సంగతి తెలియని కొంతమంది మూర్ఖులు మన పురాణాల్ని పుక్కిటి పురాణాలని కొట్టి పారేస్తుంటారు. మరి కొందరయితే పురాణాల్ని భక్తితో గౌరవిస్తారే గాని. వాటిలోని విజ్ఞాన విషయాల్ని ఎరుగరు. మరికొందరు వాటిలోని ఆధ్యాత్మికతనే ఆరాధిస్తారు తప్ప అందులో దాగిన సైంటిఫిక్ అంశాల్ని తెలుసుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితులు మారాలి. హిందూ విజ్ఞాన వెలుగుల ప్రతిభ పూర్తిగా అందరికి తెలిసి రావాలి. అందుకే ఈ పుస్తకాన్ని వ్రాసి, మీ ముందుకు తీసుకొచ్చాం. మన పురాణ గాధల్లో దాగిన సైంటిఫిక్ అద్భుతాలను సరళమైన తెలుగులో వివరంగా మీకందిస్తున్నాం.
- పోలిశెట్టి బ్రదర్స్