Bathakammalu

By Gangula Bucchi Reddy (Author)
Rs.125
Rs.125

Bathakammalu
INR
NAVOPH0572
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఈ చరిత్రను తిరిగి రాయాలిసిందే

గళం ఎత్తాలి ప్రశ్నించాలి నిలదీయాలి

దోపిడీ వ్యవస్థను దుష్ట సంస్కృతిని

అంటరాని అసమాన సంప్రదాయాలను

కుటిల రాజకీయాలను - చిద్రం చేయాలి

ఎండ గట్టాలి వేలెత్తి చూపాలి విమర్శించాలి

అంతా నాటకీయంగానే జరుగుతుంది మిత్రులూ

ఎంతకాలం ఈ తీరు ఎప్పుడు మార్పు

ఎన్నడు?? ఇంకెన్నాడు??

అదే నాటకం అదే పాత్రలు -మళ్ళీ - మళ్ళీ??

ఇంతకాలం ఈ రంగుల రంగస్థల నటనలు రక్తికట్టాయి

కాలం మారిందీ - రోజులు మారాయి

చాలు ఇక చాలు మార్పులు రావాలి

కొత్తతనం కనిపించాలి కళ్ళకు గంతలూ

మూతికి ముంతలూ కాళ్ళకు బంధాలు 

చెవుల్లో సీసం పోయడం మెదళ్ళకు దాడి కట్టడం

వెకిలిగా సకిలిస్తూ వెక్కిరింపులు

కొక్కిరింపులు ఇక ఆపండి

మార్పు కోసం మంచి కోసం

అల్లా కె కసం జీసస్ మీద వొట్టు

మార్పులతో చరిత్ర తిరగరాస్తాం..

 

 

ఈ చరిత్రను తిరిగి రాయాలిసిందే గళం ఎత్తాలి ప్రశ్నించాలి నిలదీయాలి దోపిడీ వ్యవస్థను దుష్ట సంస్కృతిని అంటరాని అసమాన సంప్రదాయాలను కుటిల రాజకీయాలను - చిద్రం చేయాలి ఎండ గట్టాలి వేలెత్తి చూపాలి విమర్శించాలి అంతా నాటకీయంగానే జరుగుతుంది మిత్రులూ ఎంతకాలం ఈ తీరు ఎప్పుడు మార్పు ఎన్నడు?? ఇంకెన్నాడు?? అదే నాటకం అదే పాత్రలు -మళ్ళీ - మళ్ళీ?? ఇంతకాలం ఈ రంగుల రంగస్థల నటనలు రక్తికట్టాయి కాలం మారిందీ - రోజులు మారాయి చాలు ఇక చాలు మార్పులు రావాలి కొత్తతనం కనిపించాలి కళ్ళకు గంతలూ మూతికి ముంతలూ కాళ్ళకు బంధాలు  చెవుల్లో సీసం పోయడం మెదళ్ళకు దాడి కట్టడం వెకిలిగా సకిలిస్తూ వెక్కిరింపులు కొక్కిరింపులు ఇక ఆపండి మార్పు కోసం మంచి కోసం అల్లా కె కసం జీసస్ మీద వొట్టు మార్పులతో చరిత్ర తిరగరాస్తాం..    

Features

  • : Bathakammalu
  • : Gangula Bucchi Reddy
  • : Navodaya Book House
  • : NAVOPH0572
  • : Paperback
  • : 2014
  • : 244
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bathakammalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam