Rs.400
Rs.400

Sundarakanda
INR
JPPUBLT155
In Stock
400.0
Rs.400


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

సీతాన్వేషణ చేస్తూ దక్షిణ సముద్ర తీరం చేరారు వానరులు.

శతయోజన విస్తీర్ణ సాగరం ఆవల లంకలో వుంది సీత...

సాగరాన్ని లంఘించగల సాహసి ఎవరు...?

సీతమ్మని సమీపించగల మహావీరుడెవారు?

సముద్రాన్ని లంఘించి లంకని చేరి సీతని దర్శించి తిరిగి రాగలవాడు ఒక్కడూ లేడా?

"ఉన్నాడు...  మన హనుమ ఉన్నాడు..."

అంతే...  ఒక్కసారిగా వానరుల హర్షధ్వానాలు మిన్నంటాయి

జయజయధ్వనులు ప్రతిధ్వనిస్తుండగా ఆకాశంలోకి ఎగిరాడు వాయుపుత్ర హనుమాన్. అమిత వేగంతో సాగరాన్ని లంఘిస్తూ లంకా నగరం వైపు దూసుకెళ్ళాడు హనుమ.

ఆ తర్వాత... ?

వాల్మీకి రామాయణంలో రామ్యాతిరమ్యం 'సుందరకాండ'.

'సుందరకాండ' లోని ఒక్కొక్క శ్లోకానికి అర్థవంతమైన సరళమైన తాత్పర్యంతో మిమ్మల్ని ఉర్రూతలూగిస్తుంది యీ సుందరకాండ.

           ఇంటింటా పారాయణం చేయండి.  ఇష్టమైన వారికి బహుమతిగా యివ్వండి.

సీతాన్వేషణ చేస్తూ దక్షిణ సముద్ర తీరం చేరారు వానరులు. శతయోజన విస్తీర్ణ సాగరం ఆవల లంకలో వుంది సీత... సాగరాన్ని లంఘించగల సాహసి ఎవరు...? సీతమ్మని సమీపించగల మహావీరుడెవారు? సముద్రాన్ని లంఘించి లంకని చేరి సీతని దర్శించి తిరిగి రాగలవాడు ఒక్కడూ లేడా? "ఉన్నాడు...  మన హనుమ ఉన్నాడు..." అంతే...  ఒక్కసారిగా వానరుల హర్షధ్వానాలు మిన్నంటాయి జయజయధ్వనులు ప్రతిధ్వనిస్తుండగా ఆకాశంలోకి ఎగిరాడు వాయుపుత్ర హనుమాన్. అమిత వేగంతో సాగరాన్ని లంఘిస్తూ లంకా నగరం వైపు దూసుకెళ్ళాడు హనుమ. ఆ తర్వాత... ? వాల్మీకి రామాయణంలో రామ్యాతిరమ్యం 'సుందరకాండ'. 'సుందరకాండ' లోని ఒక్కొక్క శ్లోకానికి అర్థవంతమైన సరళమైన తాత్పర్యంతో మిమ్మల్ని ఉర్రూతలూగిస్తుంది యీ సుందరకాండ.            ఇంటింటా పారాయణం చేయండి.  ఇష్టమైన వారికి బహుమతిగా యివ్వండి.

Features

  • : Sundarakanda
  • : Brahmasree Tadanki Venkata Lakshmi Narasimharao
  • : JP Publications
  • : JPPUBLT155
  • : Paperback
  • : 2015
  • : 648
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sundarakanda

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam