Sri Datta Charitratta

By Sri Aaluru Gopalarao (Author)
Rs.180
Rs.180

Sri Datta Charitratta
INR
MANIMN3378
In Stock
180.0
Rs.180


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ముందుమాట రచయిత శ్రీ ఆలూరు గోపాలరావు శ్రీసాయిభక్తులు. ప్రతి ఒకరిని పలకరిస్తారు. గర్వము అన్నపదానికి వీరి దగ్గర తావులేదు. వీరిలో కలసి నేను “షిరిడిదర్శనము-శ్రీసాయివైభము" అను పుస్తకము రచన చేసియునాను గురుదేవులు ఆ ఆదిపూడి మోహనరావు తన జీవితకాలములో శ్రీకం కృష్ణమూర్తి గారిచే "శ్రీదత్తాత్రేయ అవతారపరంపర” అను గ్రంథము వ్రాయించి నారు. ఆ గ్రంథము భక్తుల పాలిట కల్పతరువు అయినది. అదేవిధముగా ఆలూరు గోపాలరావుగారిని “సంపూర్ణ శ్రీ గురుచరిత్ర" అను పెద్ద గ్రంధము వ్రాయమని ప్రోత్సహించినాను. అనుకున్న దానికంటే చాలా బాగా వాసి యున్నారు. ఎంతోమందికి ఈ గ్రంధము పారాయణ చేయగానే కోరికలు నెరవేరుచున్నవి.

తరువాత వారు నా ప్రోత్సాహముతోనే శ్రీసాయిబాబా వారు సశరీరముగా ఉన్నప్పుడు దర్శించి భక్తుల వివరములతో కూడిన చరిత్ర "శ్రీసాయిసన్నిధి ఒక అద్భుత గ్రంథము. శ్రీసాయిబాబా సమాధి అనంతరము మహనీయ | భక్తుల గురించి వ్రాసిన విశ్లేషణాత్మక గ్రంథము “శ్రీసాయి మహిమ" వీరు : ఈ గ్రంథములు అన్నియు శ్రీసాయిబాబా కృపాకటాక్షములవల్ల మాత్రమే రచించిన యున్నారు. ప్రస్తుతము శ్రీ దత్తలీలామృతము (శ్రీదత్తచరిత్ర) అను గ్రంథమును | రచించియున్నారు. దత్తాత్రేయుస్వామి చరిత్ర మనకు అన్నిచోట్ల లభ్యమగుట . లేదు. కావున శ్రీసాయిభక్తులు, శ్రీదత్త భక్తులు పారాయణ చేసుకొనుటకు వీలగునట్లుగ ఈ గ్రంథము రూపొందించబడినది శ్రీసాయిసచ్చరిత్ర, శ్రీగురు | చరిత్ర, పారాయణము చేసినట్లుగా శ్రీదత్తచరిత్ర కూడా పారాయణ చేసుకోక వచ్చును. ముఖ్యముగా ఔదంబర వృక్షము వద్ద పారాయణ చేసినచో పూ సత్పలితము పొందగలరు. ఇన్ని గ్రంథములు రచన చేసిన శ్రీ ఆలూరు గోప రావుగారు ధన్యజీవి. వీరి గ్రంథములు భక్తజనావళికి అందజేసిన వారు " ఆకుల రామచంద్రరావుగారు.

Y.

శ్రీసాయిపాద సేవకుడు

శ్రీసాయి సేవలో -ఆదిపూడి వేంకటశివసాయిరా

రవసాయిరామ్

ముందుమాట రచయిత శ్రీ ఆలూరు గోపాలరావు శ్రీసాయిభక్తులు. ప్రతి ఒకరిని పలకరిస్తారు. గర్వము అన్నపదానికి వీరి దగ్గర తావులేదు. వీరిలో కలసి నేను “షిరిడిదర్శనము-శ్రీసాయివైభము" అను పుస్తకము రచన చేసియునాను గురుదేవులు ఆ ఆదిపూడి మోహనరావు తన జీవితకాలములో శ్రీకం కృష్ణమూర్తి గారిచే "శ్రీదత్తాత్రేయ అవతారపరంపర” అను గ్రంథము వ్రాయించి నారు. ఆ గ్రంథము భక్తుల పాలిట కల్పతరువు అయినది. అదేవిధముగా ఆలూరు గోపాలరావుగారిని “సంపూర్ణ శ్రీ గురుచరిత్ర" అను పెద్ద గ్రంధము వ్రాయమని ప్రోత్సహించినాను. అనుకున్న దానికంటే చాలా బాగా వాసి యున్నారు. ఎంతోమందికి ఈ గ్రంధము పారాయణ చేయగానే కోరికలు నెరవేరుచున్నవి. తరువాత వారు నా ప్రోత్సాహముతోనే శ్రీసాయిబాబా వారు సశరీరముగా ఉన్నప్పుడు దర్శించి భక్తుల వివరములతో కూడిన చరిత్ర "శ్రీసాయిసన్నిధి ఒక అద్భుత గ్రంథము. శ్రీసాయిబాబా సమాధి అనంతరము మహనీయ | భక్తుల గురించి వ్రాసిన విశ్లేషణాత్మక గ్రంథము “శ్రీసాయి మహిమ" వీరు : ఈ గ్రంథములు అన్నియు శ్రీసాయిబాబా కృపాకటాక్షములవల్ల మాత్రమే రచించిన యున్నారు. ప్రస్తుతము శ్రీ దత్తలీలామృతము (శ్రీదత్తచరిత్ర) అను గ్రంథమును | రచించియున్నారు. దత్తాత్రేయుస్వామి చరిత్ర మనకు అన్నిచోట్ల లభ్యమగుట . లేదు. కావున శ్రీసాయిభక్తులు, శ్రీదత్త భక్తులు పారాయణ చేసుకొనుటకు వీలగునట్లుగ ఈ గ్రంథము రూపొందించబడినది శ్రీసాయిసచ్చరిత్ర, శ్రీగురు | చరిత్ర, పారాయణము చేసినట్లుగా శ్రీదత్తచరిత్ర కూడా పారాయణ చేసుకోక వచ్చును. ముఖ్యముగా ఔదంబర వృక్షము వద్ద పారాయణ చేసినచో పూ సత్పలితము పొందగలరు. ఇన్ని గ్రంథములు రచన చేసిన శ్రీ ఆలూరు గోప రావుగారు ధన్యజీవి. వీరి గ్రంథములు భక్తజనావళికి అందజేసిన వారు " ఆకుల రామచంద్రరావుగారు. Y. శ్రీసాయిపాద సేవకుడు శ్రీసాయి సేవలో -ఆదిపూడి వేంకటశివసాయిరా రవసాయిరామ్

Features

  • : Sri Datta Charitratta
  • : Sri Aaluru Gopalarao
  • : Mohan Publications
  • : MANIMN3378
  • : Paperback
  • : 2010
  • : 224
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Datta Charitratta

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam