Nadi Satra Yogamulu

By Baanagiri Sisters (Author)
Rs.50
Rs.50

Nadi Satra Yogamulu
INR
MANIMN3353
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

నాడి జ్యోతిశ్య శాస్త్రము

నాడి శాస్త్రములో లగ్నమునకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగలేదు. ఉచిన జ్యోతిశ్య శాస్త్ర ప్రకారము లగ్నము అనగా జాతకుడు కాని నాడి శాస్త్రములో సంపుడికి గురు గ్రహము స్త్రీ శుక్ర గ్రహమును జీవకారకులుగా తీసుకుంటాము. -నములో రాహు కేతువులకు చాల ప్రాముఖ్యత ఉంటుంది. మనము ఒక

తక పరిశీలనకు ఆ చక్రములోని గ్రహ స్థితిని ఆధారంగా తీసుకోవడము జరుగుతుంది. గ్రహ పరిశీలన క్రింది విధముగా చేయవలయును. గ్రహకారకత్వములు. గ్రహము స్థితి చెందిన దిక్కు గ్రహము స్థితి చెందిన రాశి. గ్రహము స్థితి చెందిన నక్షత్రము. స్థితి చెందినా రాశ్యాధిపతి కారకత్వము. ఆ గ్రహమునుండి 2, 5, 7, 9 మరియు 11 స్థానములు/ రాశులు. గ్రహముల మిత్రులు మరియు శత్రువులు. పురుష జాతకములో గురువుని లగ్నముగా తీసుకుని లగ్నము నుండి 12 |

భావములను పరిశీలించవలెను. స్త్రీ జాతకములో శుక్రుడినుండి చూడవలెను. గ్రహ కారకత్వములు: రవి : సింహ రాశికి అధిపతి. ముఖ్య కారకత్వం విజయం, అభివృద్ధి, గుణములు: పురుషుడు, క్షత్రియుడు, అగ్ని, , రాజరికము. దిక్కు : తూర్పు బంధుత్వము : తండ్రి, పుత్రుడు,...............

నాడి జ్యోతిశ్య శాస్త్రము నాడి శాస్త్రములో లగ్నమునకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగలేదు. ఉచిన జ్యోతిశ్య శాస్త్ర ప్రకారము లగ్నము అనగా జాతకుడు కాని నాడి శాస్త్రములో సంపుడికి గురు గ్రహము స్త్రీ శుక్ర గ్రహమును జీవకారకులుగా తీసుకుంటాము. -నములో రాహు కేతువులకు చాల ప్రాముఖ్యత ఉంటుంది. మనము ఒక తక పరిశీలనకు ఆ చక్రములోని గ్రహ స్థితిని ఆధారంగా తీసుకోవడము జరుగుతుంది. గ్రహ పరిశీలన క్రింది విధముగా చేయవలయును. గ్రహకారకత్వములు. గ్రహము స్థితి చెందిన దిక్కు గ్రహము స్థితి చెందిన రాశి. గ్రహము స్థితి చెందిన నక్షత్రము. స్థితి చెందినా రాశ్యాధిపతి కారకత్వము. ఆ గ్రహమునుండి 2, 5, 7, 9 మరియు 11 స్థానములు/ రాశులు. గ్రహముల మిత్రులు మరియు శత్రువులు. పురుష జాతకములో గురువుని లగ్నముగా తీసుకుని లగ్నము నుండి 12 | భావములను పరిశీలించవలెను. స్త్రీ జాతకములో శుక్రుడినుండి చూడవలెను. గ్రహ కారకత్వములు: రవి : సింహ రాశికి అధిపతి. ముఖ్య కారకత్వం విజయం, అభివృద్ధి, గుణములు: పురుషుడు, క్షత్రియుడు, అగ్ని, , రాజరికము. దిక్కు : తూర్పు బంధుత్వము : తండ్రి, పుత్రుడు,...............

Features

  • : Nadi Satra Yogamulu
  • : Baanagiri Sisters
  • : Telugu Book House
  • : MANIMN3353
  • : Papar Back
  • : 2016
  • : 52
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nadi Satra Yogamulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam