Gautama Dharma Sutralu

By Mohan Publications (Author)
Rs.600
Rs.600

Gautama Dharma Sutralu
INR
MANIMN4972
In Stock
600.0
Rs.600


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

గౌతమధర్మసూత్రములు

వి ష య సూ చి క.

వ-ప్రశ్న ౧-న అధ్యాయము. ౧ మొదలు-3 ౨ పేజీలన ఆకు.

ధర్మస్వరూపము - . ధర్మమునకు ప్రమాణము, అనైదికములగు జై సబౌద్ధాదుల శాస్త్రముల ప్రమాణము లగుట - వేద వేత్తలు రచించినస్మృతులును, వారి నడవడికూడ ప్రమా ణములే యన్నట-కాడనువారి యాక్షేపణలు. అందులకు బలముగా కతకభరద్వాజులకథలు— అక్షమాలావసిష్ఠుల యుదాహరణలు - పరశురాముని నిదర్శనము- ఈయా క్షేపములకు జవా లు- విశుద్ధ ధర్మములను సమన్వయించెడిరీతి- బ్రాహ్మణునికి ఉపనయన కాలము- చర్చలు-కా మ్యోపనయనములు- ఉపనయన కాలమును లెక్కించునప్పుడు గర్భాదిగానే యుండవలె నేనుట - ఉపనయనము గండవజని మనుట కనుకనే ద్విజు లన్న వ్యవహరము - ఆచార్యశబ్ద నిర్వచనము-ఈవిషయముని మనువునభి ప్రాయము. మఱియు నిందు విశేషాంశములు- రాజుల కు ఉపనయన కాలము చర్చలు - మనువు సమ్మతి - ఈవిషయమున ఆపత్కాల కల్పములు. అందు బ్రాహ్మణక స్త్రీయ వైశ్యులను గూర్చి చెప్పిన విధానములు. ఆయాపర్ణముల ననుసరిం చి ఆయా బ్రహ్మచారులకు శేఖలలును ధరింపదగిన చర్మములును, వస్త్రములును నిర్వచించు ట. అన్ని వర్ణములవారు ధరింపదగినవస్త్రములు - ఈవిషయమునందుగల భిన్నాభిప్రాయము- బ్రాహ్మణ బ్రహ్మచారి కట్టదగినన స్త్రములు. ఇట్లే బ్రాహ్మణుడు చేపట్టదగిన దండ ములు, తక్కినవారిదండములు. సర్వసాధారణమగుదండము - యజ్ఞయశబ్దమును గూర్చినవి శే పములు - దండము లుండవలసినరీతులు వాటి ప్రమాణములు బ్రహ్మచారుల వస్త్రాది విధాన ములు. ఆచమనప్రసంగము - వస్తువుల శుద్ధి విధానములు - అందు కంచు. వెండి బంగారు. కొయ్య- నూలు వస్తువులు మున్నగువానిని శుద్ధిచేయు రీతులు - వీనిలో గల మతభేదములు. వసిష్ట స్మృతి కర్తల ప్రత్యేకాభి ప్రాయములు - రాతీపాత్రలు మణీపాత్రలు ముత్తెపు పాత్రలు వీనిశుద్ధి చేయు పద్ధతులు. దంతపాత్రల శుద్ధివిధానము - భూశుద్ధిని చేయు ప్రకారములు. వాసిష్ఠుల మతాన, చెప్పులు త్రాళ్లు. వెదుళ్లతో చేసినసామానులు - తోలు సామానులు వీటిని శుద్ధి చేయురీతి. అత్యంత మపరిశుద్ధము లగువానివిషయము- శౌచమునకై దిక్నిర్ణయము- విజ్ఞానేశ్వరాదుల భిన్నాభి ప్రాయము- శౌచవిధానము). వ్యాఖ్యాతల భిన్నాభిప్రాయము-పరిమార్జ నా భ్యు గుణము లు-ఆచమనకల్పము ఇందు విశేషాంశములు -కృష్ణమిత్రులమతము. శ్రీతస్మార్త పౌరాణికము...............

గౌతమధర్మసూత్రములు వి ష య సూ చి క. వ-ప్రశ్న ౧-న అధ్యాయము. ౧ మొదలు-3 ౨ పేజీలన ఆకు. ధర్మస్వరూపము - . ధర్మమునకు ప్రమాణము, అనైదికములగు జై సబౌద్ధాదుల శాస్త్రముల ప్రమాణము లగుట - వేద వేత్తలు రచించినస్మృతులును, వారి నడవడికూడ ప్రమా ణములే యన్నట-కాడనువారి యాక్షేపణలు. అందులకు బలముగా కతకభరద్వాజులకథలు— అక్షమాలావసిష్ఠుల యుదాహరణలు - పరశురాముని నిదర్శనము- ఈయా క్షేపములకు జవా లు- విశుద్ధ ధర్మములను సమన్వయించెడిరీతి- బ్రాహ్మణునికి ఉపనయన కాలము- చర్చలు-కా మ్యోపనయనములు- ఉపనయన కాలమును లెక్కించునప్పుడు గర్భాదిగానే యుండవలె నేనుట - ఉపనయనము గండవజని మనుట కనుకనే ద్విజు లన్న వ్యవహరము - ఆచార్యశబ్ద నిర్వచనము-ఈవిషయముని మనువునభి ప్రాయము. మఱియు నిందు విశేషాంశములు- రాజుల కు ఉపనయన కాలము చర్చలు - మనువు సమ్మతి - ఈవిషయమున ఆపత్కాల కల్పములు. అందు బ్రాహ్మణక స్త్రీయ వైశ్యులను గూర్చి చెప్పిన విధానములు. ఆయాపర్ణముల ననుసరిం చి ఆయా బ్రహ్మచారులకు శేఖలలును ధరింపదగిన చర్మములును, వస్త్రములును నిర్వచించు ట. అన్ని వర్ణములవారు ధరింపదగినవస్త్రములు - ఈవిషయమునందుగల భిన్నాభిప్రాయము- బ్రాహ్మణ బ్రహ్మచారి కట్టదగినన స్త్రములు. ఇట్లే బ్రాహ్మణుడు చేపట్టదగిన దండ ములు, తక్కినవారిదండములు. సర్వసాధారణమగుదండము - యజ్ఞయశబ్దమును గూర్చినవి శే పములు - దండము లుండవలసినరీతులు వాటి ప్రమాణములు బ్రహ్మచారుల వస్త్రాది విధాన ములు. ఆచమనప్రసంగము - వస్తువుల శుద్ధి విధానములు - అందు కంచు. వెండి బంగారు. కొయ్య- నూలు వస్తువులు మున్నగువానిని శుద్ధిచేయు రీతులు - వీనిలో గల మతభేదములు. వసిష్ట స్మృతి కర్తల ప్రత్యేకాభి ప్రాయములు - రాతీపాత్రలు మణీపాత్రలు ముత్తెపు పాత్రలు వీనిశుద్ధి చేయు పద్ధతులు. దంతపాత్రల శుద్ధివిధానము - భూశుద్ధిని చేయు ప్రకారములు. వాసిష్ఠుల మతాన, చెప్పులు త్రాళ్లు. వెదుళ్లతో చేసినసామానులు - తోలు సామానులు వీటిని శుద్ధి చేయురీతి. అత్యంత మపరిశుద్ధము లగువానివిషయము- శౌచమునకై దిక్నిర్ణయము- విజ్ఞానేశ్వరాదుల భిన్నాభి ప్రాయము- శౌచవిధానము). వ్యాఖ్యాతల భిన్నాభిప్రాయము-పరిమార్జ నా భ్యు గుణము లు-ఆచమనకల్పము ఇందు విశేషాంశములు -కృష్ణమిత్రులమతము. శ్రీతస్మార్త పౌరాణికము...............

Features

  • : Gautama Dharma Sutralu
  • : Mohan Publications
  • : Mohan Publications
  • : MANIMN4972
  • : paparback
  • : 2023
  • : 589
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gautama Dharma Sutralu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam