Unmattha

By Usha Jyothi Bhandham (Author)
Rs.200
Rs.200

Unmattha
INR
MANIMN3927
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

మాయ

ఏ ఉపేక్ష చేతనో తెలియదు కానీ
ఈరాత్రిలోకి నడిచిరావడానికి
నాకు అనుమతి లభించింది.

ఏ కారణాంతరాలను లక్ష్యించని.

ప్రేమ వల్ల

తర్కాన్ని ఏనాడో విడిచివచ్చాను.

ఖడ్గయోధుల వలె కలహించే

బహిరంతర ఘర్షణ

తప్పించుకున్న వాళ్ళు ఒక్కరూ ఎదురుపడలేదు.

మాయ చేత కప్పబడిన మన దేహాలు
ఈ వలయాల చిక్కువడి

నా నించి నీవు

నీ నుంచి నేనూ ప్రసరించి

ఏ ఆనంద ధామాలకి కళ్ళు తెరిచామో.

ఘడియయైన నిలవని దాని పేరేమిటో

నీకైనా జ్ఞాపకముందా.............

మాయ ఏ ఉపేక్ష చేతనో తెలియదు కానీఈరాత్రిలోకి నడిచిరావడానికి నాకు అనుమతి లభించింది. ఏ కారణాంతరాలను లక్ష్యించని. ప్రేమ వల్ల తర్కాన్ని ఏనాడో విడిచివచ్చాను. ఖడ్గయోధుల వలె కలహించే బహిరంతర ఘర్షణ తప్పించుకున్న వాళ్ళు ఒక్కరూ ఎదురుపడలేదు. మాయ చేత కప్పబడిన మన దేహాలు ఈ వలయాల చిక్కువడి నా నించి నీవు నీ నుంచి నేనూ ప్రసరించి ఏ ఆనంద ధామాలకి కళ్ళు తెరిచామో. ఘడియయైన నిలవని దాని పేరేమిటో నీకైనా జ్ఞాపకముందా.............

Features

  • : Unmattha
  • : Usha Jyothi Bhandham
  • : Matti Mudhranalu
  • : MANIMN3927
  • : Paperback
  • : Dec, 2022
  • : 114
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Unmattha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam