Swajaya Saradhi

By Raveena Chavan (Author)
Rs.150
Rs.150

Swajaya Saradhi
INR
ETCBKT0187
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               ఈ కవితా సంపుటిని నేను రాసిన ఇతర భావుకత కలిగిన కవితలనుండి వేరు చేసి స్పూర్తి కవితలుగా ఈ సంపుటిలో పొందుపరిచాను. ఇవి కవితలో తవికలో.. కానీ ఒక నిరుత్సాహకరమైన జీవితం గడిపే నేస్తాలకి నాకు తెలిసిన రీతిలో నేను అందించే ఓ అక్షర సహకారం ఈ "స్వజయ సారథి".

             మీ ఇంట్లో, బంధువుల్లో స్నేహితుల్లో, తెలిసినవారెవరైనా జీవితం పట్ల నిరుత్సాహంలోనో, అయోమయంలోనో, బద్దకం వల్లనో, వైఫల్యం వల్లనో సాధించాల్సిన లక్ష్యానికి దూరం అవుతుంటే వారికి ఈ కవితా సంపుటిని బహుకరించండి. నా ఈ నాలుగు అక్షరాలు వారి జీవితాన్ని మారుస్తాయని కాదు కానీ మారడానికి సంద్రంలో నీటి బొట్టంత దోహద పడతాయని మాత్రం నమ్మకంగా చెప్పగలను. ఈ సంపుటిలో ఒక్క కవితైనా, ఒక్క కొటేషన్ అయినా, ఒక్కటైనా ఎవరికైనా స్పూర్తినిస్తే, వారు కార్యరథి అయి విజయం సాధిస్తే నా అక్షరం, నేను ధన్యులమే.

                                                                  - రవీణ చవాన్

               ఈ కవితా సంపుటిని నేను రాసిన ఇతర భావుకత కలిగిన కవితలనుండి వేరు చేసి స్పూర్తి కవితలుగా ఈ సంపుటిలో పొందుపరిచాను. ఇవి కవితలో తవికలో.. కానీ ఒక నిరుత్సాహకరమైన జీవితం గడిపే నేస్తాలకి నాకు తెలిసిన రీతిలో నేను అందించే ఓ అక్షర సహకారం ఈ "స్వజయ సారథి".              మీ ఇంట్లో, బంధువుల్లో స్నేహితుల్లో, తెలిసినవారెవరైనా జీవితం పట్ల నిరుత్సాహంలోనో, అయోమయంలోనో, బద్దకం వల్లనో, వైఫల్యం వల్లనో సాధించాల్సిన లక్ష్యానికి దూరం అవుతుంటే వారికి ఈ కవితా సంపుటిని బహుకరించండి. నా ఈ నాలుగు అక్షరాలు వారి జీవితాన్ని మారుస్తాయని కాదు కానీ మారడానికి సంద్రంలో నీటి బొట్టంత దోహద పడతాయని మాత్రం నమ్మకంగా చెప్పగలను. ఈ సంపుటిలో ఒక్క కవితైనా, ఒక్క కొటేషన్ అయినా, ఒక్కటైనా ఎవరికైనా స్పూర్తినిస్తే, వారు కార్యరథి అయి విజయం సాధిస్తే నా అక్షరం, నేను ధన్యులమే.                                                                   - రవీణ చవాన్

Features

  • : Swajaya Saradhi
  • : Raveena Chavan
  • : Telugu vedika
  • : ETCBKT0187
  • : Paperback
  • : 2016
  • : 110
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Swajaya Saradhi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam