Parama Geetham

By Sri Ram (Author)
Rs.250
Rs.250

Parama Geetham
INR
ETCBKTC016
Out Of Stock
250.0
Rs.250
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

దేర్ ఈజ్ నో ఎస్కేప్!

జీవితం అటువంటిదే కదా!

క్షణంలో చల్లబడిపోతుంది

అంతా అంతమైపోతుంది

అన్ని బంధనాలనూ తెంచుకొనిపోతుంది

ఒక్కొక్కసారి మృత్యువు సులభమైనదే

ఎక్కువసార్లు మాత్రం బహుకష్టమైనది

ఈ చర్చంతా అర్ధరహితం

దేన్నీ నువ్వు నిర్వచించలేవు

కనీసం ఊహించనైనాలేవు

కాని అన్నీ భరించాల్సి ఉంటుంది

అనివార్యమైన అన్ని ఘాతాలనూ

నువ్వు అనుభావించాల్సే ఉంటుంది

ఎవరికీ మినహాయింపు లేదు

ఎవరి మీదా విధికి జాలిలేదు

మృత్యువు వరకూ

ఈ క్రూర, ప్రమాదకర, అవాంచనీయ, ఊహాతీత 'షరా' మామూలే

అందరం చావు దెబ్బలు తింటూ

ముందుకు ఉరకాల్సిందే

అలసిపోయినా పరిగెత్తాల్సిందే

No mercy

There is no escape.

దేర్ ఈజ్ నో ఎస్కేప్! జీవితం అటువంటిదే కదా! క్షణంలో చల్లబడిపోతుంది అంతా అంతమైపోతుంది అన్ని బంధనాలనూ తెంచుకొనిపోతుంది ఒక్కొక్కసారి మృత్యువు సులభమైనదే ఎక్కువసార్లు మాత్రం బహుకష్టమైనది ఈ చర్చంతా అర్ధరహితం దేన్నీ నువ్వు నిర్వచించలేవు కనీసం ఊహించనైనాలేవు కాని అన్నీ భరించాల్సి ఉంటుంది అనివార్యమైన అన్ని ఘాతాలనూ నువ్వు అనుభావించాల్సే ఉంటుంది ఎవరికీ మినహాయింపు లేదు ఎవరి మీదా విధికి జాలిలేదు మృత్యువు వరకూ ఈ క్రూర, ప్రమాదకర, అవాంచనీయ, ఊహాతీత 'షరా' మామూలే అందరం చావు దెబ్బలు తింటూ ముందుకు ఉరకాల్సిందే అలసిపోయినా పరిగెత్తాల్సిందే No mercy There is no escape.

Features

  • : Parama Geetham
  • : Sri Ram
  • : Telugu Book House
  • : ETCBKTC016
  • : Paperback
  • : 2017
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Parama Geetham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam