Gulf Geetham

By Dasari Amarendra (Author)
Rs.200
Rs.200

Gulf Geetham
INR
MANIMN3095
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                              అసలు జీవించడమంటే ఏమిటీ? సంచార జాతుల్లా గానా? బాటసారుల్లాగానా? నూతన ప్రపంచపు ద్వారాలు తెరుచుకుంటూ ముందుకు సాగిపోవడమా? ఇవన్నీ అంత తొందరగా అందరికీ సాధ్యపడవు. ఈ సామాజిక చట్రంలో పూర్తిగా కూరుకుపోకుండా, పెళ్లీ పిల్లలూ ఉద్యోగధర్మాలూ నేర్పుగా నడుపుకుంటూనే, ఈ సంసారరథాన్ని నేర్పుగా నడుపుకుంటూనే దిశలు మార్చుకుంటూ ఉండొచ్చు. చాలామందికి ఈ ప్రయాణించడం అనేది సహజ

                              ప్రవృత్తి. అంతమాత్రానే గాలికి కొట్టుకుపోరు. పైగా స్థితప్రజ్ఞతా, కలివిడితనం మరింత పెరుగుతాయి. తమ్ముడు అమరేంద్రని ఇందుకు తార్కాణంగా చెప్పు కోవచ్చు. రానూరానూ వయస్సు తరిగిపోతూ ఆసక్తి మరింత పెరుగుతుంటే తన విషయంలో ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది.

                                                                                                                                  - దాసరి శిరీష

                              అసలు జీవించడమంటే ఏమిటీ? సంచార జాతుల్లా గానా? బాటసారుల్లాగానా? నూతన ప్రపంచపు ద్వారాలు తెరుచుకుంటూ ముందుకు సాగిపోవడమా? ఇవన్నీ అంత తొందరగా అందరికీ సాధ్యపడవు. ఈ సామాజిక చట్రంలో పూర్తిగా కూరుకుపోకుండా, పెళ్లీ పిల్లలూ ఉద్యోగధర్మాలూ నేర్పుగా నడుపుకుంటూనే, ఈ సంసారరథాన్ని నేర్పుగా నడుపుకుంటూనే దిశలు మార్చుకుంటూ ఉండొచ్చు. చాలామందికి ఈ ప్రయాణించడం అనేది సహజ                               ప్రవృత్తి. అంతమాత్రానే గాలికి కొట్టుకుపోరు. పైగా స్థితప్రజ్ఞతా, కలివిడితనం మరింత పెరుగుతాయి. తమ్ముడు అమరేంద్రని ఇందుకు తార్కాణంగా చెప్పు కోవచ్చు. రానూరానూ వయస్సు తరిగిపోతూ ఆసక్తి మరింత పెరుగుతుంటే తన విషయంలో ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది.                                                                                                                                   - దాసరి శిరీష

Features

  • : Gulf Geetham
  • : Dasari Amarendra
  • : Alambana Prachuranalu
  • : MANIMN3095
  • : Paperback
  • : Nov-2021
  • : 192
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gulf Geetham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam