Nindu Punnami Pandu Vennela

By Modugula Ravi Krishna (Author)
Rs.100
Rs.100

Nindu Punnami Pandu Vennela
INR
NAVOPH0543
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          శ్రీమతి రావు బాలసరస్వతీదేవి తొలితరం నేపథ్యగాయని, నటీమణి. ఆమె తెలుగు చలనచిత్ర ప్రారంభ వికాస దశలకు వర్తమానంలో మిగిలివున్న కొండగుర్తు. స్ఫూర్తి అవార్డుల ప్రదానం, ఉత్తమ గ్రంథాల ప్రచురణ, విశిష్టమైన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణల ద్వారా గుంటూరులో సాంస్కృతిక చైతన్యానికి దోహదపడుతున్న బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ 'లలితస్వర శారిక' శ్రీమతి రావు బాలసరస్వతీదేవిని విశిష్ట సేవా పురస్కారంతో సన్మానించ తలపెట్టింది. ఈ సందర్భంగా 'బాల'కి అభినందన ఈ చిన్ని సంచిక.

          వివిధ భాషలలో 'బాల' పాడిన పాటలు రెండువేలు ఉండొచ్చును అంటున్నారు. తెలుగు చలనచిత్రాలకు 'బాల' పాడిన పాటలు వున్న స్వల్ప వ్యవధిలో సేకరించగలిగినన్ని సేకరించి కాలక్రమంలో పొందుపరిచాము. "ఆదర్శం", "కన్యాదానం', "భూలోకరంభ" పాటల పుస్తకాల్లో టైటిల్స్ లో రావు బాలసరస్వతి పేరుంది గానీ, ఏ పాట ఆమె పాడారో గుర్తించలేక పోవడం వల్ల వాటిని ఇందులో చేర్చలేకపోయాము.

          శ్రీమతి రావు బాలసరస్వతీదేవి తొలితరం నేపథ్యగాయని, నటీమణి. ఆమె తెలుగు చలనచిత్ర ప్రారంభ వికాస దశలకు వర్తమానంలో మిగిలివున్న కొండగుర్తు. స్ఫూర్తి అవార్డుల ప్రదానం, ఉత్తమ గ్రంథాల ప్రచురణ, విశిష్టమైన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణల ద్వారా గుంటూరులో సాంస్కృతిక చైతన్యానికి దోహదపడుతున్న బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ 'లలితస్వర శారిక' శ్రీమతి రావు బాలసరస్వతీదేవిని విశిష్ట సేవా పురస్కారంతో సన్మానించ తలపెట్టింది. ఈ సందర్భంగా 'బాల'కి అభినందన ఈ చిన్ని సంచిక.           వివిధ భాషలలో 'బాల' పాడిన పాటలు రెండువేలు ఉండొచ్చును అంటున్నారు. తెలుగు చలనచిత్రాలకు 'బాల' పాడిన పాటలు వున్న స్వల్ప వ్యవధిలో సేకరించగలిగినన్ని సేకరించి కాలక్రమంలో పొందుపరిచాము. "ఆదర్శం", "కన్యాదానం', "భూలోకరంభ" పాటల పుస్తకాల్లో టైటిల్స్ లో రావు బాలసరస్వతి పేరుంది గానీ, ఏ పాట ఆమె పాడారో గుర్తించలేక పోవడం వల్ల వాటిని ఇందులో చేర్చలేకపోయాము.

Features

  • : Nindu Punnami Pandu Vennela
  • : Modugula Ravi Krishna
  • : Mithramandali Prachuranalu
  • : NAVOPH0543
  • : Paperback
  • : 2015
  • : 152
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nindu Punnami Pandu Vennela

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam