నేపథ్యం అనే పదానికి సూర్యనారాయనాంధ్ర నిఘంటువు ఇచ్చిన అర్థాలు భూషణము, నాటక సంబంధ వేషము, తెరవెనుక అంటే ఇంగ్లీషులో తెలిపే గ్రీన్రూమ్. సాహిత్య ప్రయోజనాల్లో ముఖ్యమైనవి. మనోవికాసం ద్వారా సమాజానికి హితాన్ని చేకూర్చడం, మనోరంజనం. పాఠకులకు ఈ పుస్తకం చదివిన తర్వాత పై రెండు పుష్కలంగా లభించగలవని నా విశ్వాసం. అష్టావధానంలో అవధాని పాండిత్య పరిశీలన, ఏకాగ్రత, బహుగ్రంథ పరిచయ సౌభాగ్యం, ఆశుధార, ధారణ వంటి అనేక లక్షణాల పరీక్ష సభాముఖంగా జరుగుతుంది. వీటిలో సాహిత్యపరంగా జనాన్ని ఆకర్షించేవి మూడు అంశాలు. సమస్య, దత్తపది, వర్ణన. ఇప్పుడు వీటన్నిటిని ఒక పుస్తకంగా తెస్తే బాగుంటుంది అని యోచనరాగా ఇదిగో 'నేపథ్యం' పేరుతో బయటకు వస్తుంది.
నేపథ్యం అనే పదానికి సూర్యనారాయనాంధ్ర నిఘంటువు ఇచ్చిన అర్థాలు భూషణము, నాటక సంబంధ వేషము, తెరవెనుక అంటే ఇంగ్లీషులో తెలిపే గ్రీన్రూమ్. సాహిత్య ప్రయోజనాల్లో ముఖ్యమైనవి. మనోవికాసం ద్వారా సమాజానికి హితాన్ని చేకూర్చడం, మనోరంజనం. పాఠకులకు ఈ పుస్తకం చదివిన తర్వాత పై రెండు పుష్కలంగా లభించగలవని నా విశ్వాసం. అష్టావధానంలో అవధాని పాండిత్య పరిశీలన, ఏకాగ్రత, బహుగ్రంథ పరిచయ సౌభాగ్యం, ఆశుధార, ధారణ వంటి అనేక లక్షణాల పరీక్ష సభాముఖంగా జరుగుతుంది. వీటిలో సాహిత్యపరంగా జనాన్ని ఆకర్షించేవి మూడు అంశాలు. సమస్య, దత్తపది, వర్ణన. ఇప్పుడు వీటన్నిటిని ఒక పుస్తకంగా తెస్తే బాగుంటుంది అని యోచనరాగా ఇదిగో 'నేపథ్యం' పేరుతో బయటకు వస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.