Madhura Kaveendra Satakamu

Rs.25
Rs.25

Madhura Kaveendra Satakamu
INR
MANIMN2251
Out Of Stock
25.0
Rs.25
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

అందమగు శతకమును నా

యందలి గౌరవముచే సమర్పించిన ని

స్పందన కామితా నందము

జెందితి: కవివర్య! చంద్రశేఖరరెడ్డి!

పడుచుదనపు రాయంచకు

నడకలు నేర్పించు విధమునన్ ముదమొదవన్

నడయాడు కంద పద్యము

గడిదేరిన ని కలమ్ము కదలిన వేళన్

అందమగు శతకమును నా యందలి గౌరవముచే సమర్పించిన ని స్పందన కామితా నందము జెందితి: కవివర్య! చంద్రశేఖరరెడ్డి! పడుచుదనపు రాయంచకు నడకలు నేర్పించు విధమునన్ ముదమొదవన్ నడయాడు కంద పద్యము గడిదేరిన ని కలమ్ము కదలిన వేళన్

Features

  • : Madhura Kaveendra Satakamu
  • : Chegireddy Chandrasekhar Reddy
  • : Jaanudi Publications
  • : MANIMN2251
  • : Paperback
  • : 2020
  • : 40
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Madhura Kaveendra Satakamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam