Gadiyaram Batukulu

By Dr Jada Subbarao (Author)
Rs.80
Rs.80

Gadiyaram Batukulu
INR
MANIMN4056
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

నువ్వు లేవు... నీ జ్ఞాపకాలున్నాయి...

తీరం వెంబడి ఒంటరిగా నిల్చున్నాను.

జ్ఞాపకాల్ని ఏరుకుంటూ

అనుభూతుల్ని నెమరేసుకుంటూ

申訴專

ఆప్యాయతల ఆలింగనాలన్నీ

అసహనపు సంకెళ్లుగా రూపుదాల్చి

అనుమానపు పొరలుగా విడిపోయినప్పుడు

ఆకాశం అందక అలసిన కెరటాల్లా

గుండెలోతుల్లో నిదురించే జ్ఞాపకాలన్నీ

తీరంకోసం ఆశపడుతూ

ఉవ్వెత్తున ఎగసిపడుతుంటాయి

專專寧

ఎప్పుడు కలిశామో.

ఎలా గడిపామో

ఎందుకు విడిపోయామో...........

నువ్వు లేవు... నీ జ్ఞాపకాలున్నాయి... తీరం వెంబడి ఒంటరిగా నిల్చున్నాను. జ్ఞాపకాల్ని ఏరుకుంటూ అనుభూతుల్ని నెమరేసుకుంటూ 申訴專 ఆప్యాయతల ఆలింగనాలన్నీ అసహనపు సంకెళ్లుగా రూపుదాల్చి అనుమానపు పొరలుగా విడిపోయినప్పుడుఆకాశం అందక అలసిన కెరటాల్లా గుండెలోతుల్లో నిదురించే జ్ఞాపకాలన్నీ తీరంకోసం ఆశపడుతూ ఉవ్వెత్తున ఎగసిపడుతుంటాయి 專專寧 ఎప్పుడు కలిశామో. ఎలా గడిపామో ఎందుకు విడిపోయామో...........

Features

  • : Gadiyaram Batukulu
  • : Dr Jada Subbarao
  • : Malletega Mudranalu
  • : MANIMN4056
  • : Paperback
  • : Nov, 2018 first print
  • : 80
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gadiyaram Batukulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam