Chalam Inka Inka

By Dr Vavilala Subbarao (Author)
Rs.150
Rs.150

Chalam Inka Inka
INR
APHRNY0042
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

       "ఇంకా ఎన్నాళ్ళీ చలం" అన్నారు కొందరు. " మోనాలిసా" గురించి ఇంకా రాస్తూనే ఉన్నారు. "హమ్లెట్" గురించి చర్చిస్తూనే ఉన్నారు.  "భారతం" గురించి గురించి గూడ - ఎందుకుట ? ఇంకా... ఇంకా కోసం... చలాన్ని గూడ అందుకోసమే. నేనేదో మహా రాశానని కాదు. చలాన్ని తూకం వేయడం కాకుండా, నఖశిఖ పర్యంతం అతని రచనల్ని, వాటి ద్వారా అతని తత్వక్రమాన్ని పరిశీలించడమే నేను చేసింది.

                                   - వావిలాల సుబ్బారావు

       ఈ వ్యాస సంపుటిలో మొత్తం 31 వ్యాసాలున్నాయి. నేను కొన్ని వ్యాసాలను మాత్రమే స్పృశి౦చగల్గాను. చలాన్ని నిండుగా అర్ధం చేసుకోవాలన్న ఆసక్తి ఉన్నవాళ్ళందరూ ఈ వ్యాసాల్ని ఎవరికి వారే చదువుకుని వాటిలోని స్వారస్యాన్ని  గ్రహించవచ్చు. ఈ వ్యాసాలు చదివితే చల౦ గారిని  "రీడిస్కవరీ" చేసిన అనుభూతి మీకు కలుగుతుంది.

                                                         - అంపశయ్య నవీన్

   

       "ఇంకా ఎన్నాళ్ళీ చలం" అన్నారు కొందరు. " మోనాలిసా" గురించి ఇంకా రాస్తూనే ఉన్నారు. "హమ్లెట్" గురించి చర్చిస్తూనే ఉన్నారు.  "భారతం" గురించి గురించి గూడ - ఎందుకుట ? ఇంకా... ఇంకా కోసం... చలాన్ని గూడ అందుకోసమే. నేనేదో మహా రాశానని కాదు. చలాన్ని తూకం వేయడం కాకుండా, నఖశిఖ పర్యంతం అతని రచనల్ని, వాటి ద్వారా అతని తత్వక్రమాన్ని పరిశీలించడమే నేను చేసింది.                                    - వావిలాల సుబ్బారావు        ఈ వ్యాస సంపుటిలో మొత్తం 31 వ్యాసాలున్నాయి. నేను కొన్ని వ్యాసాలను మాత్రమే స్పృశి౦చగల్గాను. చలాన్ని నిండుగా అర్ధం చేసుకోవాలన్న ఆసక్తి ఉన్నవాళ్ళందరూ ఈ వ్యాసాల్ని ఎవరికి వారే చదువుకుని వాటిలోని స్వారస్యాన్ని  గ్రహించవచ్చు. ఈ వ్యాసాలు చదివితే చల౦ గారిని  "రీడిస్కవరీ" చేసిన అనుభూతి మీకు కలుగుతుంది.                                                          - అంపశయ్య నవీన్    

Features

  • : Chalam Inka Inka
  • : Dr Vavilala Subbarao
  • : Chalam Foundation
  • : APHRNY0042
  • : Paperback
  • : 2015
  • : 232
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Chalam Inka Inka

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam