Chinni Chinni Sangatulu

By P Srinivas Goud (Author)
Rs.150
Rs.150

Chinni Chinni Sangatulu
INR
MANIMN2377
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

      చాలా చిన్ని చిన్ని మాటలు. మనసులో నాటుకుని , మొగ్గలు, పూలు , కాయలు పండ్లు కాసే మాటలివి.

      "ఉస్ సద్గి పే కోన్ న మర్ జాయే ఖుదా

       లడతే హై ఔర్ మెం తల్వార్ భీ నహి"

        గాలిబ్ రాసిన మాటలివి. ఆ సాదాసీదా తనం చూసి చచ్చిపోకుండా ఉండడం సాధ్యమా - యుద్దానికి వచ్చాడు చేతిలో కత్తి కూడా లేదు అని అర్ధం. యుద్దానికి వచ్చిన వ్యక్తి చంపడానికి ఆయుధాలతో వస్తాడు. కానీ నిరాడంబరంగా , అమాయకంగా, సరళంగా, సాదాగా వచ్చి నిలబడి వ్యక్తిని చూసి శత్రువు ప్రేమతో ప్రణాలిచ్చేస్తాడు . శ్రీనివాస్ గౌడ్ కవితల్లో అలాంటి ఒక అద్భుతమైన మంత్రజలం ఉంది. అత్యంత సాదాసీదాగా రాసిన మాటలు, చిన్న చిన్న మాటలు గొప్ప ప్రభావాన్ని వేసే మాటలు.

      చాలా చిన్ని చిన్ని మాటలు. మనసులో నాటుకుని , మొగ్గలు, పూలు , కాయలు పండ్లు కాసే మాటలివి.       "ఉస్ సద్గి పే కోన్ న మర్ జాయే ఖుదా        లడతే హై ఔర్ మెం తల్వార్ భీ నహి"         గాలిబ్ రాసిన మాటలివి. ఆ సాదాసీదా తనం చూసి చచ్చిపోకుండా ఉండడం సాధ్యమా - యుద్దానికి వచ్చాడు చేతిలో కత్తి కూడా లేదు అని అర్ధం. యుద్దానికి వచ్చిన వ్యక్తి చంపడానికి ఆయుధాలతో వస్తాడు. కానీ నిరాడంబరంగా , అమాయకంగా, సరళంగా, సాదాగా వచ్చి నిలబడి వ్యక్తిని చూసి శత్రువు ప్రేమతో ప్రణాలిచ్చేస్తాడు . శ్రీనివాస్ గౌడ్ కవితల్లో అలాంటి ఒక అద్భుతమైన మంత్రజలం ఉంది. అత్యంత సాదాసీదాగా రాసిన మాటలు, చిన్న చిన్న మాటలు గొప్ప ప్రభావాన్ని వేసే మాటలు.

Features

  • : Chinni Chinni Sangatulu
  • : P Srinivas Goud
  • : P.Srinivas Goud
  • : MANIMN2377
  • : Paperback
  • : 2021
  • : 144
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Chinni Chinni Sangatulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam