Galileni Chota

By Dr Tanda Harish Goud (Author)
Rs.175
Rs.175

Galileni Chota
INR
MANIMN4991
In Stock
175.0
Rs.175


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

తీరమొకటి కావాలి

బాధను మోయలేక పోతున్నాను
అడుగును అడుగును కలుపుకుంటూ
దరిచేరే దూరాన్ని లెక్కిస్తున్నాను

వరిచేలలో పిట్టలా ఎగిరినోన్ని
దుఃఖాన్ని కిలోమీటర్లుగా కొలిచినోన్ని
మలమల మల మాడిన రోజుల్లో కూడా మంచినీళ్ళను
బువ్వమెతుకనుకొని గతికినోన్ని

పావు కేజీ చక్కెరతోనే
జీవితమంతా పొట్లం కట్టబడ్డవాన్ని
పావెడు నూనె అప్పుతెచ్చుకొని
సంసార సముద్రాన్ని ఈదినవాన్ని
సుజలాం.. సుఫలాం
సస్యశ్యామలమని పాడుకుంటున్న
నా మాతృభూమిలో తలదాచుకోవడానికింత చోటులేనివాన్ని.................

తీరమొకటి కావాలి బాధను మోయలేక పోతున్నాను అడుగును అడుగును కలుపుకుంటూదరిచేరే దూరాన్ని లెక్కిస్తున్నాను వరిచేలలో పిట్టలా ఎగిరినోన్నిదుఃఖాన్ని కిలోమీటర్లుగా కొలిచినోన్నిమలమల మల మాడిన రోజుల్లో కూడా మంచినీళ్ళనుబువ్వమెతుకనుకొని గతికినోన్ని పావు కేజీ చక్కెరతోనే జీవితమంతా పొట్లం కట్టబడ్డవాన్నిపావెడు నూనె అప్పుతెచ్చుకొనిసంసార సముద్రాన్ని ఈదినవాన్నిసుజలాం.. సుఫలాంసస్యశ్యామలమని పాడుకుంటున్ననా మాతృభూమిలో తలదాచుకోవడానికింత చోటులేనివాన్ని.................

Features

  • : Galileni Chota
  • : Dr Tanda Harish Goud
  • : Chayya Resources center
  • : MANIMN4991
  • : paparback
  • : Oct, 2023
  • : 165
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Galileni Chota

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam