Bhoomadhya Rekha

By Kaasi Raju (Author)
Rs.80
Rs.80

Bhoomadhya Rekha
INR
VISHALA764
Out Of Stock
80.0
Rs.80
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

ఎందుకోసమో ఎక్కడో ఓ చోట ఎదో ఒక సాయంత్రం

అరువు తెచ్చుకున్న ఏకాంతంలో ఏమితోచక కుచ్చుంటావు. 

అపుడు మనసు మనిషితో చేరి శీతాకాల సమావేశం ఏర్పాటు

 చేస్తుంది. అందులో చర్చలేగాని సమాధానాలు ఎంతకీ దొరకవు. 

వెతుకుతూ, వెతుకుతూ ఉంటే నీ సక్సస్ దొంక చేతికి తగిలాక

దాన్నికూడా లాగి చూస్తావు. అది సాగుతుందే గాని సమాధానమివ్వదు.

ఇక చేసేదేంలేక మనసుని మనిషిలోకి చొప్పించేసి సాధారణ

జీవితం వైపు సాగిపోతుంటావు. నువ్వలా నడుస్తూ ఉండగానే

ఆలోచనలనే ఆలుమగలు నీ మదిలో దూరి మసలితనం

మంచంమ్మీద సష్టిపూర్తీ సమయాన్ని పరిచి అనుభవాల

నెమరు వేస్తూ ఉంటే చివరగా నువ్వు నిద్రకు ఉపక్రమిస్తావు.

ఇలాంటి కవిత్వాలు ఈ పుస్తకంలో చాలా కలవు...

ఎందుకోసమో ఎక్కడో ఓ చోట ఎదో ఒక సాయంత్రం అరువు తెచ్చుకున్న ఏకాంతంలో ఏమితోచక కుచ్చుంటావు.  అపుడు మనసు మనిషితో చేరి శీతాకాల సమావేశం ఏర్పాటు  చేస్తుంది. అందులో చర్చలేగాని సమాధానాలు ఎంతకీ దొరకవు.  వెతుకుతూ, వెతుకుతూ ఉంటే నీ సక్సస్ దొంక చేతికి తగిలాక దాన్నికూడా లాగి చూస్తావు. అది సాగుతుందే గాని సమాధానమివ్వదు. ఇక చేసేదేంలేక మనసుని మనిషిలోకి చొప్పించేసి సాధారణ జీవితం వైపు సాగిపోతుంటావు. నువ్వలా నడుస్తూ ఉండగానే ఆలోచనలనే ఆలుమగలు నీ మదిలో దూరి మసలితనం మంచంమ్మీద సష్టిపూర్తీ సమయాన్ని పరిచి అనుభవాల నెమరు వేస్తూ ఉంటే చివరగా నువ్వు నిద్రకు ఉపక్రమిస్తావు. ఇలాంటి కవిత్వాలు ఈ పుస్తకంలో చాలా కలవు...

Features

  • : Bhoomadhya Rekha
  • : Kaasi Raju
  • : vasireddy Publications
  • : VISHALA764
  • : Paperback
  • : 2015
  • : 94
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bhoomadhya Rekha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam