Antharinchina Deepala Prapancham

By Izabela Zubeko (Author), Anna Maria Mazur (Author)
Rs.200
Rs.200

Antharinchina Deepala Prapancham
INR
MANIMN2714
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                       

                  ఇజబెలా జుబ్ కొ (Izabela Zubko) పదవ కవిత్వ సంకలనం ఈ అంతరించిన దీపాల ప్రపంచం (The World of Extinct Lamps). పోలిష్ భాషలోని ఈ కవితలను Anna Maria Mazur ఇంగ్లీషులోకి అనువదించారు.

                 మొరాకోలో (Morocco) నాకు పరిచయమైన ఇజబెలా, రఫాల్ జర్నికి - (Rafal Jarnicki) లు చూడముచ్చటనైన దంపతులు. మా మధ్య స్థిరమైన మైత్రి ఏర్పడింది. ఈ కొద్దికాలంలోనే!

                 సంక్షిప్తత, వేదాంత భావాలు, అపురూపమైన అలంకారాలు, రమ్యతతో నిండిన పద సముచ్ఛయం ఇజబెలా కవిత్వంలో మనల్ని ఆకట్టుకుంటాయి, ఆలోచింపచేస్తాయి. చిన్ని చిన్ని కవితలలో గొప్ప గొప్ప భావాల్ని ఇమిడ్చి ఈ కవయిత్రి మనల్ని 'ఔరా' అనిపిస్తారు.

                 ఇతర దేశాల కవుల కవిత్వాన్ని తెలుగు పాఠకలోకానికి పరిచయం చేసే యజ్ఞంలో భాగంగా 2018లో ఎన్నిక చేయబడిన కవిత్వ సంకలనాలలో ఇది రెండవది. మా ఈ ప్రయత్నాన్ని ఎప్పటిలానే తెలుగు సాహిత్యలోకం ఆదరిస్తుందని సృజనలోకం గాఢంగా విశ్వసిస్తున్నది.

                                                                                                                    - డాక్టర్ లంకా శివరామప్రసాద్

                                          ఇజబెలా జుబ్ కొ (Izabela Zubko) పదవ కవిత్వ సంకలనం ఈ అంతరించిన దీపాల ప్రపంచం (The World of Extinct Lamps). పోలిష్ భాషలోని ఈ కవితలను Anna Maria Mazur ఇంగ్లీషులోకి అనువదించారు.                  మొరాకోలో (Morocco) నాకు పరిచయమైన ఇజబెలా, రఫాల్ జర్నికి - (Rafal Jarnicki) లు చూడముచ్చటనైన దంపతులు. మా మధ్య స్థిరమైన మైత్రి ఏర్పడింది. ఈ కొద్దికాలంలోనే!                  సంక్షిప్తత, వేదాంత భావాలు, అపురూపమైన అలంకారాలు, రమ్యతతో నిండిన పద సముచ్ఛయం ఇజబెలా కవిత్వంలో మనల్ని ఆకట్టుకుంటాయి, ఆలోచింపచేస్తాయి. చిన్ని చిన్ని కవితలలో గొప్ప గొప్ప భావాల్ని ఇమిడ్చి ఈ కవయిత్రి మనల్ని 'ఔరా' అనిపిస్తారు.                  ఇతర దేశాల కవుల కవిత్వాన్ని తెలుగు పాఠకలోకానికి పరిచయం చేసే యజ్ఞంలో భాగంగా 2018లో ఎన్నిక చేయబడిన కవిత్వ సంకలనాలలో ఇది రెండవది. మా ఈ ప్రయత్నాన్ని ఎప్పటిలానే తెలుగు సాహిత్యలోకం ఆదరిస్తుందని సృజనలోకం గాఢంగా విశ్వసిస్తున్నది.                                                                                                                     - డాక్టర్ లంకా శివరామప్రసాద్

Features

  • : Antharinchina Deepala Prapancham
  • : Izabela Zubeko
  • : Dr.Lanka Siva Rama Prasad
  • : MANIMN2714
  • : Paperback
  • : July, 2019
  • : 93
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Antharinchina Deepala Prapancham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam