Tantrika Prapancham

By Dr K Achhi Reddy (Author)
Rs.865
Rs.865

Tantrika Prapancham
INR
MANIMN0251
In Stock
865.0
Rs.865


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

       తాంత్రిక ప్రపంచం అంటే ఇది క్షుద్రక్రియను తెలియజేసిది అనిపించవచ్చు కానీ తంత్రం అంటే వేగవంతంగా అనుకూలమైన ఫలితాలను చూపించే క్రియ విధానం. 

          వేదాలలో, కొన్ని శాస్త్రములలో మహర్షుల ప్రోక్తంగా అనేక క్రియా విధానాలను తెలియజేశారు, ఇవన్నీ కూడా మానవుల కష్టనష్టముల నుండి విముక్తులను చేసే క్రియా విధానములు విధానములు. మానవులు అనుభవించే అనేక కష్టనష్టములకు సులభమైన రీతిలో పరిష్కరములను తెలియజేసే వివిధ రకాల ప్రక్రియలను ఒక చోట చేర్చి అందించడం ఈ పుస్తకం ప్రత్యేకత, సశాస్త్రీయమైన తంత్రములు అందించడానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాము. తంత్రమునకు మంత్ర యంత్ర సంభదము కూడా ఉంటుంది. అటుంటి తంత్రములకు గురువు యొక్క అనుమతి పర్యవేక్షణలో ఆచరిస్తే శుభకరమైన ఫలితాలను పొందవచ్చు.

                                                                                                             - డాక్టర్ కె. అచ్చిరెడ్డి.

       తాంత్రిక ప్రపంచం అంటే ఇది క్షుద్రక్రియను తెలియజేసిది అనిపించవచ్చు కానీ తంత్రం అంటే వేగవంతంగా అనుకూలమైన ఫలితాలను చూపించే క్రియ విధానం.            వేదాలలో, కొన్ని శాస్త్రములలో మహర్షుల ప్రోక్తంగా అనేక క్రియా విధానాలను తెలియజేశారు, ఇవన్నీ కూడా మానవుల కష్టనష్టముల నుండి విముక్తులను చేసే క్రియా విధానములు విధానములు. మానవులు అనుభవించే అనేక కష్టనష్టములకు సులభమైన రీతిలో పరిష్కరములను తెలియజేసే వివిధ రకాల ప్రక్రియలను ఒక చోట చేర్చి అందించడం ఈ పుస్తకం ప్రత్యేకత, సశాస్త్రీయమైన తంత్రములు అందించడానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాము. తంత్రమునకు మంత్ర యంత్ర సంభదము కూడా ఉంటుంది. అటుంటి తంత్రములకు గురువు యొక్క అనుమతి పర్యవేక్షణలో ఆచరిస్తే శుభకరమైన ఫలితాలను పొందవచ్చు.                                                                                                              - డాక్టర్ కె. అచ్చిరెడ్డి.

Features

  • : Tantrika Prapancham
  • : Dr K Achhi Reddy
  • : Sai Trishakti Nilayam
  • : MANIMN0251
  • : Paperback
  • : 2018
  • : 641
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Tantrika Prapancham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam